MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • Health Tips: ఉదయం పరగడుపున ఈ ఐదింటిలో ఏ ఒక్కటి తాగినా బీపీ, షుగర్ తగ్గుతాయి

Health Tips: ఉదయం పరగడుపున ఈ ఐదింటిలో ఏ ఒక్కటి తాగినా బీపీ, షుగర్ తగ్గుతాయి

Health Tips: బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్‌ని తగ్గించుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఉదయం లేవగానే పరగడుపున కొన్నింటిని తీసుకుంటే బీపీ, షుగర్ లెవెల్స్‌ కంట్రోల్ లో ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : May 13 2025, 08:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దాల్చిన చెక్క నీరు:

ప్రతిరోజూ పరగడుపున దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల దానిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దానిమ్మ రసం:

ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు దానిమ్మ రసం పరగడుపున తాగితే దానిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దానిలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ అలవాటు అవుతుంది. 

Related Articles

Related image1
వాకింగ్, యోగా: షుగర్ పేషెంట్లు ఏది చేస్తే మంచిది?
Related image2
Morning Yoga: మీకు ప్రశాంతత కావాలా? ప్రతి రోజూ ఉదయం ఈ సింపుల్ ఆసనాలు వేయండి
35

అవిసె గింజలు:

అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, లిగ్నాన్లు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దానిలోని ఫైబర్ రక్తంలో షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతాయి. లిగ్నాన్లు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

45

ఉసిరికాయ:

ఉదయాన్నే పరగడుపున ఒక చిన్న ఉసిరికాయ ముక్క లేదా ఉసిరి రసం తాగవచ్చు. ఉసిరికాయలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలను స్ట్రాంగ్ చేస్తాయి. రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఉసిరికాయ రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచి ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. దానిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

55

పసుపు టీ:

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ పసుపు పొడి, చిటికెడు మిరియాల పొడి కలిపి ఉదయం పరగడుపున తాగాలి. పసుపులోని కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి కూడా సహాయపడుతుంది. పసుపు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
వాకింగ్, యోగా: షుగర్ పేషెంట్లు ఏది చేస్తే మంచిది?
Recommended image2
Morning Yoga: మీకు ప్రశాంతత కావాలా? ప్రతి రోజూ ఉదయం ఈ సింపుల్ ఆసనాలు వేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved