న్యూఢిల్లీ: బాలికలు ఒంటరిగా కన్పిస్తే  వారిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి రేప్ చేసి హత్య చేసే  నిందితుడిని  పోలీసులు ఎట్టకేలకు  అరెస్ట్ చేశారు.   ఇప్పటికే ఆ నిందితుడు సుమారు 8 మంది  బాలికలపై అత్యాచారం చేసి  హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తు చేశారు.

గురుగ్రామ్‌లోని ఓ మురికి వాడలో ఈ నెల 12న మూడేళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులు  గుర్తించారు. ఆ బాలిక కాలు, తలను ఇటుకతో  చిధ్రం చేశారు.  అంతేకాదు ఆ బాలిక ప్రైవేట్ పార్ట్స్‌ల్లో  కర్రను  పెట్టినట్టు గుర్తించారు. ఈ కేసును సవాల్ గా తీసుకొన్న పోలీసులు  యూపీలోని మహోబా జిల్లా గంజ్‌ గ్రామానికి చెందిన సునీల్‌ (20)గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొన్నారు.

  ఆశ్రమాలు, ఆలయాల్లో ఉచిత ఆహారం, ప్రసాదాలు పెడితే తినడం, బస్టాపులు, ఫుట్‌పాత్‌లపై నిద్రపోవడం నిందితుడికి అలవాటు. ఎవరైనా బాలికలు కనిపిస్తే వారికి స్వీట్లు, చాక్లెట్లు ఇస్తానని ఆశ కల్పించి దూరప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. ఇటుకతో కాలు విరగొట్టి, తలను ఛిద్రం చేసేవాడు. 

ఆ బాధతో చిన్నారులు విలవిలలాడుతుంటే తనకు విపరీతమైన  వాంఛ గలిగేదని నిందితుడు పోలీసులకు చెప్పారు. ఈనెల 11న అతను బాధిత బాలికను తీసుకెళుతుండగా గురుగ్రామ్‌లోని ఓ హౌసింగ్‌ సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమేరాల్లో నమోదైంది. 

రెండు రోజుల తర్వాత గురుగ్రామ్‌ బస్టాండు సమీపంలోని సీసీటీవీ కెమేరాలోనూ నిందితుడిని గుర్తించిన పోలీసులు ఆ దృశ్యాలను దిల్లీ, గ్వాలియర్‌, ఝాన్సీలకు పంపించారు. చివరకు మాగార్‌పుర్‌ గ్రామంలో నిందితుడిని పట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అరెస్ట్: హాస్టల్ విద్యార్థిని గర్భవతిని చేసిన సూపరింటెండెంట్

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య