తిరుపతి:తిరుపతి బాలికల వసతి గృహంలో ఉంటున్న ఓ బాలిక గర్భవతైన విషయం సంచలనం కల్గిస్తోంది. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు  నిందితుడిని అరెస్ట్ చేశారు.

ప్రభుత్వ  బాలికల వసతి గృహంలో 150 మంది  బాలికలు ఉంటాయి. ఈ వసతి గృహంలో సూపరింటెండ్‌గా పనిచేసే నందగోపాల్  ఇక్కడ ఉండే అనాధ బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవాడని స్వచ్ఛంధసంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

అయితే కడప జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్‌కు గురైంది.  గ్యాంగ్‌రేప్‌కు గురైన  బాధితురాలికి  తమ హాస్టల్‌లో ఆశ్రయం కల్పిస్తామని తీసుకొచ్చాడు. అయితే కొంత కాలంగా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడడంతో ఆ బాలిక గర్భం దాల్చింది.

గత నెల 27వ తేదీన ఈ బాలిక తమ స్వగ్రామానికి వెళ్లింది.ఆ సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆ బాలిక గర్భవతిగా తేలింది. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై కడప జిల్లా కలెక్టర్ ఈ విషయమై సీరియస్‌ అయ్యారు. కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

కడప జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి తిరుపతి పోలీసులకు ఈ కేసును విచారణ చేసేందుకు బదిలీ చేశారు.ఈ బాలిక కేసును  కడప జిల్లా కలెక్టర్ విచారణను పర్యవేక్షిస్తున్నారు.

ప్రభుత్వ హస్టల్ సూపరింటెండ్ నందగోపాల్  తనకు నచ్చిన  అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడేవాడని  బాధిత విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ హాస్టల్‌లో పనిచేసేందుకు వచ్చే మహిళా ఉద్యోగినులను భయపెట్టో... ఇతరత్రా కారణాలు చూపించి ఇక్కడి నుండి వెళ్లిపోయేలా చేసేవాడని నందగోపాల్‌పై ఆరోపణలు ఉన్నాయి.

గర్భం దాల్చిన బాధితురాలి ఫిర్యాదు మేరకు  నందగోపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని జ్యూడీషీయల్ రిమాండ్ కు తరలించారు. అనాధలను అక్కున చేర్చుకోవాల్సిన నందగోపాల్ వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య