Nifty prediction tomorrow 29 April: మార్కెట్లు మంచి గ్యాప్-అప్‌తో ప్రారంభమై సోమవారం మొత్తం అదే జోష్‌ను కొనసాగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,005.84 పాయింట్లు (1.27%) పెరిగి 80,218.37 వద్ద, నిఫ్టీ 289.15 పాయింట్లు (1.20%) పెరిగి 24,328.50 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3%, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4% పెరిగాయి. మరి రేపు షేర్ మార్కెట్ ఎలా ఉండనుంది?
- Home
- National
- Telugu news live updates: Nifty prediction 29 April: ఫుల్ జోష్ లో భారత స్టాక్ మార్కెట్లు.. మంగళవారం
Telugu news live updates: Nifty prediction 29 April: ఫుల్ జోష్ లో భారత స్టాక్ మార్కెట్లు.. మంగళవారం

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Nifty prediction 29 April: ఫుల్ జోష్ లో భారత స్టాక్ మార్కెట్లు.. మంగళవారం
RR vs GT: గుజరాత్ ను చిత్తుగా ఓడించిన రాజస్తాన్ రాయల్స్
RR vs GT: ఐపీఎల్ 2025లో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ సూపర్ నాక్ తో గుజరాత్ టైటాన్స్ పై రాజస్తాన్ రాయల్స్ సూపర్ విక్టరీ కొట్టింది. కేవలం 15.5 212/2 పరుగులతో విజయాన్ని అందుకుంది.
Vaibhav Surya: వైభవ్ వైల్డ్ ఫైర్ సెంచరీ.. పిల్లోడనుకున్నారు.. అదేం కొట్టుడురా అయ్యా!
Vaibhav Surya Smashes Century: ఐపీఎల్ మ్యాచ్‌లలో రోజుకో సంచలనం నమోదువుతోంది. ఇవాళ జరిగిన మ్యాచ్లో కూడా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ 14 ఏళ్ల పసివాడు వైభవ్ సూర్య గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. బంతి పడటం ఆలస్యం గ్యాలరీకి పంపడమే తన లక్ష్యం అన్నట్లు చెలరేగిపోయాడు.... అత్యంత పిన్న వయసులో తక్కువ బంతుల్లో సెంచరీ బాది రికార్డులో నిలిచాడు.
వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే!
Vaibhav Suryavanshi: గుజరాత్ టైటాన్స్ పై వైభవ్ సూర్యవంశీ బ్యాట్ తో విరుచుకుపడ్డాడు. 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఐపీఎల్ లో చాలా రికార్డ్స్ బద్దలు కొట్టాడు.
పూర్తి కథనం చదవండిRR vs GT: 7 ఫోర్లు, 11 సిక్సర్లతో పరుగుల సునామీ.. 35 బంతుల్లో సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ, ఆ తర్వాత సెంచరీ కొట్టాడు 14 ఏళ్ల బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ కొట్టిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.
అజిత్ పై మాజీ ప్రేయసి హీరా ఆరోపణలు.. నచ్చిన అమ్మాయితో తిరుగుతా అంటూ..
అజిత్ కుమార్ మాజీ ప్రేయసి హీరా: అజిత్ పేరును బహిరంగంగా చెప్పి, విడిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఆయన మాజీ ప్రేయసి హీరా అనేక ఆరోపణలు చేశారు.
పూర్తి కథనం చదవండిపద్మ భూషణ్ అందుకున్న బాలయ్య, పవన్ కళ్యాణ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే
నందమూరి బాలకృష్ణ సోమవారం రోజు ఏప్రిల్ 28న రాష్ట్రపతి భవన్ లో పద్మ భూషణ్ అవార్డుని స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.
పూర్తి కథనం చదవండిపహల్గాం దాడి: విజయ్ ఆంటోనీ కామెంట్స్ పై వివాదం.. క్లారిటీ ఇచ్చిన క్రేజీ హీరో
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న వారి కోసం విజయ్ ఆంటోనీ మరో ప్రకటన విడుదల చేశారు.
పూర్తి కథనం చదవండిPawan Kalyan: ఏనుగుల గుంపు బీభత్సం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపులు బీభత్సం సృష్టించాయి. పంటలు దెబ్బతినడంతో పాటు ఒక రైతు ప్రాణాలు కోల్పోయిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. తక్షణ చర్యలకు ఆదేశించారు.
Andhra Pradesh RS: హేమాహేమీలను కాదని అతనికే రాజ్యసభ సీట్.. ఆర్‌ఎస్‌ఎస్ వల్లేనా?
Andhra Pradesh Rajya Sabha: ఏపీలో ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు బీజేపీ అభ్యర్థిని అధీష్టానం ఎంపిక చేసింది. భీమవరం ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు పాక వెంకట సత్యనారాయణ పేరును ఎన్డీఏ కూటమి ప్రకటించింది. ఈయన ప్రస్తుతం ఏపీ బీజేపీ డిసిప్లీనరీ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఆ సీటు తమకు కావాలని కోరడంతో బీజేపీ కోరడంతో సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ సీటు కోసం అనేక మంది ఆశావాహుల పేర్లు వినిపించాయి. ఈక్రమంలో ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో సంస్థాగతంగా పనిచేసుకుంటూ వస్తున్న నేత పాక వెంకట సత్యనారాయణను రాజ్యసభ అవకాశం వరించింది.
పూర్తి కథనం చదవండిలేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టిన హీరోయిన్లు
పురుషాధిక్య సమాజంలో, సినిమా పరిశ్రమలో మహిళా ప్రధాన చిత్రాల విజయ ప్రస్థానం, వాటి వినూత్న కథాంశాల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిInjury to KTR: కేటీఆర్‌కు గాయం
Injured BRS working president KTR: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) గాయపడ్డారు.
పూర్తి కథనం చదవండిWeather Update: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
Weather Forecast: రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఎండాకాలంలో వానలు దంచికొడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాబోయే నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ) పలు జిల్లాలలకు హెచ్చరికలు జారీ చేసింది.
పూర్తి కథనం చదవండిచిరు, అనిల్ రావిపూడికి చుక్కలు చూపించిన నయనతార ? ఆమె డిమాండ్ ఏంటో తెలుసా
ప్రస్తుతం ఒక్కో సినిమాకి 12 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న నయనతార, 69 ఏళ్ల నటుడి సరసన నటించడానికి భారీ పారితోషికం అడిగి నిర్మాతలకు షాక్ ఇచ్చారట.
పూర్తి కథనం చదవండిIPL 2025: వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ ఎలా బలమైన టీమ్ గా మారింది?
IPL Mumbai Indians Resurgence After Poor Start: ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా పుంజుకుంది. సీజన్ ప్రారంభంలో తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై జట్టు ఇప్పుడు 12 పాయింట్లతో మూడో స్థానానికి దూసుకెళ్లింది. పూర్ స్టార్ట్ నుంచి బలమైన జట్టుగా ముంబై ఇండియన్స్ ఎలా మారింది? హార్దిక్ పాడ్యా కెప్టెన్సీలోని ముంబై జట్టు బలం ఎలా పొందింది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిమే 7న కొత్త పోప్ ఎన్నిక
కొత్త పోప్‌ను ఎన్నుకోవడానికి మే 7న కార్డినల్స్ సమావేశం కానున్నారు.
పూర్తి కథనం చదవండిగ్రౌండ్ లో విరాట్ కోహ్లీ, కేెెల్ రాహుల్ ఫైట్.. ఏం జరిగింది?
Virat Kohli and KL Rahul fight: ఐపీఎల్ 2025 లో భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఫైట్ చేశారు?
పూర్తి కథనం చదవండిbomb blast in Pakistan: పాకిస్తాన్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఏడుగురు మృతి
bomb blast in Pakistan: పాకిస్తాన్‌లోని దక్షిణ వజీరిస్తాన్‌లో శాంతి సమావేశంలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడులో 7 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.
Modi Amaravati Tour: ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్ వచ్చేసింది.. వేదికపై 20 మందే!
Modi Amaravati Tour: ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ప్రధాని మోదీ మే 2న అమరావతికి రానున్నారు. ఇక సభకు సంబంధించి, మోదీ పర్యటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండిModi Amaravati Visit: చరిత్రలో నిలిచిపోయేలా మోదీ సభ... ఆ జిల్లాల నుంచి లక్షల మంది!
Modi Amaravati Visit: ప్రధాని మోదీ మే 2న ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమాన్ని, పనుల శంకుస్థాపనలను ప్రధాని చేతులమీదుగా చేపట్టనున్నారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను మోదీ సన్మానించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి చుట్టుపక్కల నుంచి భారీ జనసమీకరణ చేసేందుకు నాయకులు సన్నద్దం అవుతున్నారు.
పూర్తి కథనం చదవండి