కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి వీలు కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పుపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ట్రావెన్ కోర్ దేవాలయ కమిటీ శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొంది.
శబరిమల: కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి వీలు కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పుపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ట్రావెన్ కోర్ దేవాలయ కమిటీ శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొంది.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శుక్రవారం నాడు ఇద్దరు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి చివరి నిమిషంలో వెనుదిరిగారు.
ఆలయాన్ని మూసివేస్తామని పూజారులు హెచ్చరించడంతో మహిళలు వెనుదిరిగారు. ఇదిలా ఉంటే శుక్రవారం నాడు మధ్యాహ్నం సమావేశమైన ట్రావెన్‌కోర్ బోర్డు సుప్రీంకోర్టు తీర్పుపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు కమిటీ చెర్మైన్ ఎ. పద్మకుమార్ ప్రకటించారు.
తాము రాజకీయాలు చేయడం లేదన్నారు. భక్తుల విశ్వాసాలకు కట్టుబడి ఉన్నామని ఆయన ప్రకటించారు. శబరిమలలో నెలకొన్న పరిస్థితులపై పూర్తిగా ఆ అఫిడవిట్‌లో వివరించనున్నట్టు చెప్పారు. ఆలయంలో చోటు చేసుకొన్న పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టుకు కూడ పూర్తి నివేదికను అందించనున్నట్టు ఆయన తెలిపారు.
సంబంధిత వార్తలు
శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం
అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెను దిరిగిన మహిళలు, ఎందుకంటే?
శబరిమల వద్ద ఇంకా ఉద్రిక్తత: గుడికి 200 మీటర్ల దూరంలో మహిళలు
సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదు: శబరిమల వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్
శబరిమలలో ఉద్రిక్తతే: న్యూయార్క్ టైమ్స్ లేడీ జర్నలిస్టుపై దాడి
శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్తత: తెరుచుకున్న తలుపులు
శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి వెళ్లే మహిళలపై రాళ్ల దాడి, లాఠీచార్జీ
శబరిమల దాకా వెళ్లి వెనక్కి మళ్లిన ఏపీ మహిళ
శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి ప్రవేశం కోసం మహిళల యత్నం, రాళ్లదాడి
ఇరుపక్షాల పట్టు: శబరిమల వద్ద ఉద్రిక్తత
శబరిమలలో యుద్ధమేనా... అడుగుపెట్టేందుకు, అడ్డుకునేందుకు రెడీ అయిన మహిళలు
శబరిమలకు వెళ్తా: ఫేస్‌బుక్‌లో మహిళా పోస్టు, హెచ్చరికలు
శబరిమల ఆలయంలోకి మహిళలు.. ‘‘స్టే’’కు సుప్రీం నో..!!
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం: సుప్రీంలో రివ్యూ పిటిషన్
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై మహిళల ఉద్యమం
శబరిమల తీర్పు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి జయమాల
శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం
సుప్రీం తీర్పు.. శబరిమల ఆలయ పూజారి అసంతృప్తి
మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్
