Dispur: అసోంలో భూకంపం సంభవించింది. కామరూప్ జిల్లాలో 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా సమాచారం అందలేదని అధికార వర్గాలు తెలిపాయి. 

Assam Earthquake: అసోంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో బుధవారం తెల్లవారుజామున కామరూప్ జిల్లాలో 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకారం, కామరూప్ జిల్లాలో 10 కిలోమీటర్ల లోతులో బుధవారం తెల్లవారుజామున 3:59 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…

భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం ఇంకా అందలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 28న గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.21 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ధ్రువీకరించింది.