మధుమేహం నియంత్రణకు, బరువు తగ్గేందుకు, చర్మ కాంతికి ఉపయోగపడే నేరేడు గింజల పొడి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు.
సాధారణంగా చాలామంది చిన్న పిల్లల్ని చూడగానే ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఉంటారు. కానీ పిల్లలకు ముద్దులు పెట్టేముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.
చర్మం రంగును మెరుగుపరచడానికి, ముఖంపై మచ్చలను తొలగించడానికి, సహజ మెరుపును పెంచుకోవడానికి ముఖానికి ఏవేవో క్రీములు రాస్తే సరిపోదు. ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం.
Nighttime Thirst : అర్ధ రాత్రిళ్లు గొంతు ఎండిపోవడం, విపరీతంగా దాహం వేయడం వలన నిద్రభంగం వాటిల్లుతుంది. అయితే.. ఇది చిన్న సమస్యే అని భావిస్తే తప్పే. ఈ సమస్య కొన్ని వ్యాధులకు సంకేతం కావచ్చు. ఆ వ్యాధులేంటీ? సమస్య నివారణ మార్గాలేంటో తెలుసుకోండి.
శక్తిని, రోగ నిరోధకతను పెంచే మునగాకు అన్నం ఇలా తయారుచేయండి. ఇంట్లోనే సులభంగా చేసుకునే ఆరోగ్యకరమైన వంటకం
Egg Shells: ఉడకబెట్టిన గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే.. చాలామంది ఆ గుడ్డును తిని, గుడ్డు పెంకులను పడేస్తుంటారు. ఇలా వ్యర్థంగా పారవేసే గుడ్డు పెంకులతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయట. ఆ ప్రయోజనాలేంటో ఓ లూక్కేయండి.
Foods to Avoid with Non Veg: కొంతమందికి ముక్కలేనిది ముద్ద దిగదు. ఇక ఆదివారం అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాన్ వెజ్ తప్పనిసరి. అయితే.. నాన్ వెజ్ తో కొన్ని ఆహారాలు తినకూడదు. వాటి వల్ల అజీర్ణం లేదా ఇతర జీర్ణ సమస్యలు రావొచ్చు. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటీ?
Seedless Fruits: మార్కెట్లో విత్తనాలు లేని పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. తినడానికి సులభం కాబట్టి చాలామంది వీటిని ఇష్టపడుతున్నారు. కానీ విత్తన రహిత పండ్లను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
కొత్తగా పెళ్లైన దంపతులు ఒకే చోట ఉండకూడదు అని నియమం కూడా ఉంది. అసలు.. భార్యభర్తలు ఈ ఆషాఢ మాసంలో ఎందుకు దూరంగా ఉండాలి?
Cold Shower After Gym Workout: జిమ్‌లో వ్యాయామం చేసిన తర్వాత చల్లటి నీటితో స్నానం చేయాలా? లేదా వేడి నీటితో చేయాలా ? చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలో జరిగే మార్పులేంటీ? అనేది తెలుసుకుందాం.