Telugu

ఈ కూరగాయలు తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం

Telugu

చెడు కొలెస్ట్రాల్ పెరిగితే...

చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఇది గుండెపోటు సహాయ చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది

Image credits: Getty
Telugu

కొలెస్ట్రాల్

చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

Image credits: Getty
Telugu

కూరగాయలు

చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడే కూరగాయలు...

Image credits: Getty
Telugu

బ్రోకలి

బ్రోకలిలో కరిగే ఫైబర్ ఉంటుంది. అందుకే ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్‌లోని సల్ఫోరాఫేన్ రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

క్యారెట్

క్యారెట్‌లోని కరిగే ఫైబర్ రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ కొలెస్ట్రాల్‌ను గ్రహించకుండా నిరోధిస్తుంది.

Image credits: Getty
Telugu

బెండకాయ

బెండకాయలోని అధిక ఫైబర్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty

రోజుకి ఒక కివి పండు తింటే ఏమౌతుంది?

పచ్చి బఠానీలు రోజూ తింటే ఏమౌతుంది?

ఇవి తింటే జుట్టు రాలిపోతుంది జాగ్రత్త..!

రోజూ బాదం పప్పు తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే