వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరు. అయితే చాలామంది మామిడి కాయ పచ్చడి పెట్టడం శ్రమతో కూడుకున్న పని అనుకుంటారు. కానీ ఈ 5 చిట్కాలతో ఈజీగా పచ్చడి రెడీ చేసేయచ్చు. ఎలా చేయాలో ఓసారి చూసేయండి.
Benefits of Eating Eggs: ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్ళాల్సినవసరం లేదని అంటారు. అలాగే అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉండే గుడ్డు తినడం కూడా మంచిదే. అలాంటి గుడ్డును రోజూ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం?
Health: ఇటీవల చాలామందిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. కొంతమంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జిమ్ లకు వెళ్తున్నారు. అయితే.. జిమ్ కి వెళ్లే ముందు ఏయే కసరత్తులు చేయాలి? ఎంత సేపు చేయాలి ? వర్కవుట్స్ ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అనేవి తెలుసుకుందాం.
Kitchen Cleaning Tips: చాలా ఇంట్లో కిచెన్ సింక్ బ్లాక్ కావడం సాధారణ సమస్యగా మారిపోయింది. మీ ఇంట్లో కూడా సింక్ పదేపదే బ్లాక్ అవుతుందా? జామ్ అయిన సింక్‌లను క్లీయర్ చేయటానికి నానా తంటాలు పడుతున్నారా? ఇకపై ఈ తప్పలు చేయకుండా జాగ్రత్తగా ఉంటే చాలు.
Uric Acid Levels: శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగితే ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇందుకోసం యూరిక్ యాసిడ్ తగ్గించే ఆహరాన్ని మన డైట్ లో చేర్చుకోవాలి. ఇంతకీ యూరిక్ యాసిడ్ తగ్గించే ఆ సూపర్ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం.
Vastu Tip: ఇంటి ముందు పచ్చని చెట్టు ఉంటే.. పాజిటివ్ ఎనర్జీ, మనస్శాంతి, అదృష్టం, ధనాన్ని తెచ్చిపెడుతాయని నమ్ముతారు. అలాంటి మొక్కల్లో మందార ఒక్కటి. వినాయకుని పూజలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న మందారను వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిశలో నాటడం మేలు.
Kidney Health: మన శరీరంలో కీలక పాత్ర పోషించే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మన డైట్ లో ఆరోగ్యకరమైన పండ్లను చేర్చడం ఎంతో అవసరం. ఈ పండ్లు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వాటి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాంటి పండ్ల గురించి తెలుసుకుందాం.
ఉసిరికాయలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి. వాటిని రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.
మాధురీ దీక్షిత్ వయసు పెరుగుతున్నా అందం మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఆమె జుట్టు చాలా అందంగా ఉంటుంది. మరి, ఆమె హెయిర్ సీక్రెట్ ఏంటో తెలుసా?
50 ఏళ్ల వయసులో కూడా శిల్పా శెట్టిలా స్టైలిష్‌గా కనిపించాలి అనుకుంటున్నారా? అయితే ఆమె వేసుకున్నఈ జ్యూవెలరీని ఓసారి ట్రై చేయండి. చాలా అందంగా కనిపిస్తారు.