విటమిన్ ఎ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి విటమిన్ సి సహాయపడుతుంది. కొల్లాజెన్ చర్మం సాగే గుణాన్ని, సన్నని గీతలు, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
విటమిన్ డి కూడా చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది కొత్త కణాల పెరుగుదలకు సహాయపడుతుంది.
విటమిన్ ఇ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది చర్మంపై యూవీ కిరణాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలు తినడం కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది.
యవ్వనమైన చర్మం కోసం ప్రోటీన్లు ఉన్న ఆహారాలను కూడా డైట్‌లో చేర్చుకోవాలి.
వెల్లుల్లి రోజూ తింటే ఏమౌతుంది?
బరువు తగ్గాలని డైట్ చేస్తున్నారా? అయితే, ఇవి తినండి చాలు
రోజూ ఒక స్పూన్ నెయ్యి తింటే ఏమౌతుంది?
త్వరగా బరువు తగ్గాలనుకునేవారు ఈ ఫుడ్స్ తినడం మంచిది!