బీట్‌రూట్‌లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
దానిమ్మ రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయిి.
టమాటాల్లో ఉండే లైకోపీన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు ఎంతో సహాయపడుతుంది.
ప్రతిరోజూ గ్రీన్ టీ తాగితే అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు సహాయపడతాయి.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
నారింజ జ్యూస్ లో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.
మందార పూలతో చేసిన టీ లో కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి ఉంటుంది.
ముఖంలో గ్లో పెరగాలంటే మీ ఫుడ్ లో ఇవి ఉండాల్సిందే!
ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలామంచిది.. ఎందుకో తెలుసా?
అదిరిపోయే పోచంపల్లి ప్రింట్ చీరల ధరలు ఇవిగో
ప్రతి ఇంట్లో ఉండాల్సిన బెస్ట్ మొక్కలు