Telugu

మనీ ప్లాంట్ వేగంగా పెరిగేందుకు ఇలా చేయండి

Telugu

సూర్యరశ్మి

మనీ ప్లాంట్‌ను వేగంగా పెంచాలనుకుంటే, దానికి తప్పకుండా సూర్యరశ్మి తగలాలి. అలా తగిలేలా ఉంచితే మనీప్లాంట్ త్వరగా పెరుగుతుంది.

Image credits: gemini
Telugu

ఉల్లిపాయ తొక్క నీరు

ఉల్లిపాయ తొక్కలు నానబెట్టిన నీటిలో సిలికా, సల్ఫర్‌ ఉంటుంది. ఈ నీరు వేస్తే కొత్త ఆకులు వస్తాయి. ప్రతి  10 రోజులకు ఒకసారి ఈ నీరు వేస్తే మంచిది. 

Image credits: gemini
Telugu

పెసరపప్పు నీరు

పెసరపప్పు నానబెట్టిన నీరు  వేయడం వల్ల మనీ ప్లాంట్ కు ప్రోటీన్, నైట్రోజన్‌ అందుతుంది. మొక్క తీగ పొడవుగా పెరుగుతుంది.

Image credits: gemini
Telugu

కలబంద జెల్ నీరు

కలబంద జెల్ కలిపిన నీరు మనీ ప్లాంట్‌కు పోస్తే ఎంతో మంచిది. ఇది వేర్లకు బలాన్ని ఇస్తుంది. నెలకు రెండుసార్లు ఇలా నీరు వేస్తే మంచిది. 

Image credits: gemini
Telugu

వేప నీరు

వేప ఆకులు నానబెట్టిన నీటిని మనీ ప్లాంట్‌కు వేస్తే ఎంతో మంచిది. ఫంగస్, కీటకాల నుండి  ఇది కాపాడుతుంది. మొక్కకు అనారోగ్యం రానివ్వదు.

Image credits: gemini
Telugu

బియ్యం కడిగిన నీరు

బియ్యం కడిగిన నీరు కూడా ఎంతో మంచిది. ఇది మట్టికి సూక్ష్మజీవులను అందించి,  ఆకులు పచ్చగా వేగంగా పెరిగేలా చేస్తుంది.

Image credits: gemini
Telugu

ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే..

ఇంట్లో మనీ ప్లాంట్ పెంచితే ఎంతో మంచిదని చెబుతారు. ఆర్ధిక సమస్యలు కూడా తొలగిపోతాయని చెబుతారు.

Image credits: Getty

బీట్‌రూట్‌ రసంలో వీటిని కలిపి రాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!

పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ డి ఆహారాలు

లేటెస్ట్ డిజైన్ వెండి పట్టీలు.. వెయిట్ కూడా చాలా తక్కువ!

వెల్లుల్లి రోజూ తింటే ఏమౌతుంది?