హాట్ బ్యూటీ సన్నీకి రెండు లగ్జరీ ఇల్లు ఉన్నాయి తెలుసా..? వాటి ధరెంతంటే..?

First Published May 14, 2021, 12:14 PM IST

2009 లో సన్నీ తన స్టూడియో 'సన్‌లెస్ట్ పిక్చర్స్' ను డేనియల్ వెబర్‌తో కలిసి తెరిచిన తర్వాత ఆమె సంపద పెరిగింది. డేనియల్, సన్నీ సుమారు 56 అడల్ట్ చిత్రాలలో కలిసి పనిచేశారు