MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Woman
  • ఒకే బ్రా ను 2 రోజులు వేసుకుంటే ఏమౌతుంది?

ఒకే బ్రా ను 2 రోజులు వేసుకుంటే ఏమౌతుంది?

బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి కూడా మనకు వ్యాధులొచ్చేలా చేస్తాయి. కొంతమంది ఆడవారు రెండు మూడు రోజులు కూడా ఒకేబట్టలతో ఉంటారు. కానీ ఇలా బట్టలను మార్చకుండా రెండు మూడు రోజులు ఉంటే ఏమౌతుందో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 13 2024, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బ్రాలు వేసుకునే అలవాటు చాలా మంది ఆడవారికి ఉంటుంది. ఇవి వక్షోజాలకు మద్దతునిస్తాయి. అలాగే మంచి ఆకారాన్ని ఇస్తాయి. అందుకే చాలా మంది ఆడవారు రోజంతా బ్రాలు వేసుకుంటారు. కొంతమంది వీటిని నైట్ టైం తీసేస్తే మరికొంతమంది అలాగే వేసుకుని పడుకుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బ్రా లను నైట్ టైం వేసుకోకపోవడమే మంచిది. అయితే కొంతమంది అమ్మాయిలు వరుసగా 2 రోజులు ఒకే బ్రా ను వేసుకుంటారు. అసలు ఇది మంచిదేనా? దీనివల్ల ఏవైనా సమస్యలు వస్తాయా?రోజుకు ఎన్ని బ్రాలు మార్చాలి?   బ్రా ఎన్ని రోజులు వాడాలి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బ్రా ల్లో పేరుకుపోయిన మురికి

బ్రాలను వేసుకునే అలవాటు చెడ్డదేం కాదు. కానీ వరుసగా రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు వేసుకుంటేనే సమస్య. ఎందుకంటే ఇవి మీ చర్మానికి అత్తుక్కుపోతాయి. దీనివల్ల శరీర మురికి, చెమట, బ్యాక్టీరియా అన్నీ బ్రాకు అంటుకుంటాయి. దీంట్లోనే అవి నివాసముంటాయి. 
 

37

చర్మానికి హానికరం

ఒకే బ్రాను ఒకరోజు కంటే ఎక్కువ రోజులు వేసుకోవడం మీకు అస్సలు మంచిది కాదు. అవునే ఒకేబ్రాను చాలా రోజులు వేసుకోవడం వల్ల  బ్రాలో పేరుకుపోయిన మురికి, బ్యాక్టీరియా వల్ల మీ చర్మం దెబ్బతింటుంది.
 

47

శుభ్రమైన బ్రా 

మీ చర్మాన్ని ఆరోగ్యంగా , సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు ప్రతిరోజూ శుభ్రమైన బ్రానే వేసుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి హాని జరగదు. అలాగే ఇది మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది. అలాగే రోజంతా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
 

57

2-3 రోజులు బ్రా వేసుకుంటే?

ఒకే బ్రాను వరుసగా రెండు మూడు రోజులు వేసుకునే అలవాటు ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ ఇలా ఒకే బ్రాను చాలా రోజులు వేసుకోవడం వల్ల మీ శరీరానికి హాని కలుగుతుంది. అలాగే  ఎండాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. 
 

67

ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం

మీరు ఎక్కువ సేపు బయట ఉన్నప్పుడు బ్రాలో చెమట పేరుకుపోవడం మొదలవుతుంది. ఈ బ్రాను 2 రోజుల పాటు అలాగే వేసుకుంటే మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
 

77

దద్దుర్లు రావొచ్చు 

కొన్ని కొన్ని సార్లు వరుసగా మీరు రెండు మూడు రోజులు టైట్ బ్రా ను వేసుకోవడం వల్ల కూడా చర్మంపై దద్దుర్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ సమస్య రావొద్దంటే మీరు ఒకే బ్రాను రెండు మూడు రోజులు వేసుకోకూడదు. 

చర్మంపై మచ్చలు

రోజంతా ఒకే బ్రా ను వేసుకోవడం వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. అలాగే ఇది భుజం నొప్పి,  వెన్నునొప్పి సమస్యలకు కూడా దారితీస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved