MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • ఆన్ లైన్ లో బ్రాలు కొనొచ్చా?

ఆన్ లైన్ లో బ్రాలు కొనొచ్చా?

ఆడవాళ్లు బ్రాలు వేసుకోవడం చాలా కామన్. ఎందుకంటే ఇవి వీరిని కంఫర్ట్ గా ఉంచుతాయి. అంతేకాదు ఇవి ఆడవాళ్ల ఆరోగ్యానికి కూడా కొంతమేలు చేస్తాయి. కానీ బ్రాలను కొనే ముందు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 13 2024, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

బ్రాలను వాడటం మంచిదే. ఇవి ఆడవాళ్లకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే చాలా మంది ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ లో బ్రాలను కొంటుంటారు. కానీ షాపుకు వెళ్లి బ్రాలను కొంటే సరైన సైజు బ్రా దొరుకుతుంది. అయితే కొన్ని బ్రాండ్ల బ్రాల క్వాలిటీ చాలా బాగుంది. ఆన్ లైన్ లో అదే బ్రాండ్ బ్రాలను ఆర్డర్ చేస్తే సరైన సైజు బ్రా వస్తుంది. కానీ ఆన్ లైన్ లో బ్రాలను కొనేముందు మీరు కొన్ని విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

బ్రాలను ఆన్లైన్లోనే కొనాలా? 

నిజానికి ఆన్ లైన్ లోనే బ్రాలను కొంటే మంచిది. అవును మంచి బ్రా బ్రాండ్ ఎంచుకోవడం ఆన్ లైన్ లోనే చాలా ఈజీ. ఉదాహరణకు మీరు క్లోవియా, కాల్విన్ క్లెయిన్, విక్టోరియాస్ సీక్రెట్ వంటి అధికారిక వెబ్సైట్ లో మీరు సరైన సైజు బ్రాను కొనొచ్చు. వీటిలో ఎన్నో స్థానిక బ్రాండ్లు కూడా అందుబాటులో ఉంటాయి. కానీ మీరు మాత్రం మీకు కంఫర్ట్ గా ఉండే బ్రాండ్ బ్రాలను మాత్రమే కొనాలి. ప్రీమియం బ్రాలు మీ శరీరానికి సరైన ఆకృతిని ఇస్తాయి.

34

ఆన్లైన్ లో బ్రాలను కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

మీరు ఆన్ లైన్ లో బ్రాలను కొంటే కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కంఫర్ట్ తో పాటుగా కవరేజీ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ వక్షోజాలు ఉన్న మహిళలు పూర్తి కవరేజీ ఉన్న బ్రాలనే కొనాలి. తక్కువ బరువు ఉన్న మహిళలు సగం కవరేజీ ఉన్న బ్రాలను కొంటే కంఫర్ట్ గా ఉంటుంది. 
 

44

రివ్యూలు

మీరు ఆన్లైన్లో బ్రాలను కొనాలనుకుంటే మాత్రం డిజైన్ల కంటే ఎక్కువ రివ్యూలు చదవండి. రివ్యూలు చదివిన తర్వాతే ఈజీగా బ్రాను కొనొచ్చు. ఈ గ్రిడ్స్ ను ఫాలో అయితే ఆన్ లైన్ లో సరైన సైజు బ్రాను మంచి డిస్కౌంట్ తో ఈజీగా కొనొచ్చు. అలాగే మీరు కొనే బ్రాలు స్టోరులో కంటే ఆన్ లైన్ లో ఎక్కువ అమ్మకాలు ఉన్నాయని నిర్దారించుకోండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved