MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Technology
  • Cheapest Recharge Plan : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ రీచార్జ్ ప్లాన్

Cheapest Recharge Plan : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ రీచార్జ్ ప్లాన్

ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం రూ.1,849 లకే కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో 365 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు.  

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 09 2026, 08:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్‌
Image Credit : stockPhoto

ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్‌

దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లను తెస్తుంటుంది. ప్రస్తుతం రీఛార్జ్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఏడాది మొత్తం టెన్షన్ లేకుండా ఉండేలా ఓ చౌకైన వార్షిక ప్లాన్‌ను మార్కెట్లోకి తెచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కస్టమర్ల కోసం ప్రత్యేక పోర్ట్‌ఫోలియో
Image Credit : gemini ai

కస్టమర్ల కోసం ప్రత్యేక పోర్ట్‌ఫోలియో

దేశవ్యాప్తంగా సుమారు 41 కోట్లకు పైగా ప్రజలు ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్నారు. కస్టమర్ల అవసరాలు, బడ్జెట్‌కు తగ్గట్టుగా కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో ఎన్నో ఆకర్షణీయమైన ప్లాన్‌లను చేర్చింది. వాటిలో ఈ కొత్త వార్షిక ప్లాన్ కస్టమర్లకు భారీగా డబ్బు ఆదా చేస్తుంది.

35
కేవలం రూ.1,849 లకే 365 రోజుల వ్యాలిడిటీ..!
Image Credit : Pixabay

కేవలం రూ.1,849 లకే 365 రోజుల వ్యాలిడిటీ..!

ప్రతి నెలా ఖరీదైన రీఛార్జ్‌లతో విసిగిపోయి ఉంటే, ఈ ప్లాన్ మీకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ ధర కేవలం రూ.1,849 మాత్రమే. ఈ చౌక ప్లాన్‌లో కంపెనీ కస్టమర్లకు ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ ఇస్తోంది. అంటే నెలకు కేవలం  రూ.154 మాత్రమే. 

45
ఏడాది మొత్తం ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్
Image Credit : Gemini AI

ఏడాది మొత్తం ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్

ఈ ప్లాన్‌లోని అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే కస్టమర్లు ఏడాది పాటు ఏ నెట్‌వర్క్‌కైనా (లోకల్ & ఎస్టీడీ) ఉచితంగా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. పదేపదే బ్యాలెన్స్ అయిపోతుందన్న టెన్షన్ లేకుండా ఎంతసేపైనా మాట్లాడుకోవడానికి ఇది బెస్ట్ ఆఫర్.

55
ఇంటర్నెట్ వద్దు, కాలింగ్ చాలు అనేవారికి బెస్ట్ ఛాయిస్!
Image Credit : Gemini

ఇంటర్నెట్ వద్దు, కాలింగ్ చాలు అనేవారికి బెస్ట్ ఛాయిస్!

ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రధానంగా కాలింగ్ ప్రయోజనాలు మాత్రమే కోరుకునే కస్టమర్లకు సరైన ఎంపిక. వృద్ధులకు, సెకండరీ సిమ్ వాడేవారికి, ఇంటర్నెట్ అవసరం లేని వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగపడుతుంది.

ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇది పూర్తిగా 'వాయిస్ ఓన్లీ' రీఛార్జ్ ప్లాన్. తక్కువ ధరకే ఏడాది మొత్తం కాలింగ్ అందిస్తుండటంతో, ఈ ప్లాన్‌లో ఎలాంటి ఇంటర్నెట్ డేటా సదుపాయం ఉండదు. డేటా వద్దనుకుని, కేవలం కాలింగ్ ఆఫర్ కోసం చూసేవారికి ఇది పక్కా పైసా వసూల్ ప్లాన్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trending Websites : 80s ఫోటోస్ ట్రెండ్ ఏముంది గురూ.. అంతకు మించిన కిక్కిచ్చే టాప్ 3 వెబ్‌సైట్స్, ట్రై చేయండి
Recommended image2
Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI
Recommended image3
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ మ‌నుషుల్ని అంతం చేయ‌నుందా.? ప్రపంచాన్ని భ‌య‌పెడుతోన్న అత‌ని రాజీనామా
Related Stories
Recommended image1
Recharge Tricks : జియో, ఎయిర్‌టెల్, Vi రీఛార్జ్‌ టిప్స్... ఫాలో అయ్యారో డబ్బులు సేవ్
Recommended image2
Recharge Plans : జియో, ఎయిర్‌టెల్‌ కంటే చవక.. BSNL లో బెస్ట్ ప్లాన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved