Malayalam
Newsable
Kannada
KannadaPrabha
Telugu
Tamil
Bangla
Hindi
Marathi
mynation
Facebook
Twitter
whatsapp
YT video
insta
తాజా వార్తలు
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
జీవనశైలి
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
బిజినెస్
జ్యోతిష్యం
KEA 2025
Home
యుటిలిటీ
యుటిలిటీ
Explore the world of 'Utility' - Discover essential tools, resources, and services that simplify your life. మీ జీవితాన్ని సులభతరం చేసే ముఖ్యమైన సాధనాలు, వనరులు, సేవలను కనుగొనండి.
All
24 NEWS
31 PHOTOS
2 WEBSTORIESS
57 Stories
National Turmeric Board: జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో రైతుల కష్టాలు తీరినట్లేనా?
Jun 30 2025, 01:40 PM IST
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుచేయడం పట్ల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు సేవలందించనుంది. నిజానికి బోర్డు ఏర్పాటు ద్వారా రైతులకు చాలా లాభాలున్నాయి. అలాగే కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశముంది. అవేంటో చూద్దాం.
Farming: ఈ పంటలకు అర ఎకరం భూమి చాలు.. బంగారం పండించవచ్చు!
Jun 23 2025, 03:25 PM IST
భూమి ఎంత ఉంది అన్నది విషయం కాదు.. లాభాల పంట పండించామా లేదా అనేదే ముఖ్యం. తెలివిగా ఆలోచిస్తే తక్కువ విస్తీర్ణంలోనూ ఎక్కువ లాభాలు వచ్చే పంటలు పండించవచ్చు. మరి ఏ పంటలు వేస్తే లాభాల వర్షం కురుస్తుందో ఇక్కడ చూద్దాం.
Farming: ఎకరం భూముంటే చాలు.. ఎన్ని రకాల కూరగాయలు పండించవచ్చో!
Jun 16 2025, 10:04 AM IST
ఎప్పుడూ ఒకే రకం పంటలు సాగుచేస్తే ఏం లాభం వస్తుంది. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన గిట్టుబాటు ధరలతో ఏటా రైతులు నష్టాలు చూస్తూనే ఉన్నారు. అందుకే కొందరు రైతులు కొత్తగా ఆలోచిస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను ఎంచుకుంటున్నారు.
AskDISHA 2.0: వాయిస్ కమాండ్ తో క్షణాల్లో రైలు టికెట్.. అందుబాటులోకి ఆస్క్ దిశ ఏఐ ఫీచర్
May 31 2025, 05:05 PM IST
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. తాజాగా.. ట్రైన్ టికెట్ బుకింగ్, క్యాన్సిల్, ట్రాకింగ్ వంటి సేవల్ని సులభతరం చేసేందుకు ఆస్క్ దిశ 2.0 అనే AI ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏసీ, ఫ్యాన్ కలిపి వాడితే ఎన్ని లాభాలో తెలుసా?
May 21 2025, 02:46 PM IST
ఎండలు మండిపోతున్నాయి. ఏసీ లేకుండా ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు. కానీ రోజంతా ఏసీ వాడితే కరెంట్ బిల్లు ఎంత వస్తుందో అందరికీ తెలుసు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఓసారి తెలుసుకోండి.
పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించుకునే సూపర్ చిట్కాలు!
May 19 2025, 06:29 PM IST
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫ్యూయల్ ఆదా చేసుకునే కొన్ని చిట్కాలు మీకోసం. ఓసారి తెలుసుకోండి.
తాళం చెవి పోయిందా? ఇలా చేస్తే ఈజీగా తాళం తీయచ్చు!
May 09 2025, 07:03 PM IST
ఒక్కోసారి మనం తాళం వేశాక.. కీ ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం. లేదా పోగోట్టుకుంటాం. అలాంటి టైంలో తాళం ఎలా తీయోలో అర్థం కాదు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈజీగా తాళం తీయోచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.
Cheap Flight Booking Tricks: రూ. 5000 విలువైన ఫ్లైట్ టికెట్ కేవలం రూ. 799కే !
May 05 2025, 06:47 PM IST
Cheap Flight Booking Tricks: ఖరీదైన ఫ్లైట్ టికెట్లను చూసి రైలు లేదా ఇతర ప్రయాణ ఎంపికల కోసం వెతుకుతున్నారా? ఇక ఆ అవసరం లేదు ! రూ. 5000 విలువ చేసే ఫ్లైట్ టికెట్లను కేవలం రూ.799కే బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన బెస్ట్ టైమింగ్ టిప్స్ మీకోసం.
నాన్‌స్టిక్ vs కాస్ట్ ఐరన్: ఏది బెస్ట్?
Apr 30 2025, 05:11 PM IST
ఆరోగ్యకరమైన వంట కోసం నాన్‌స్టిక్ లేదా కాస్ట్ ఐరన్ కడాయి? ఏది బెటర్, లాభాలు, నష్టాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Air Cooler Tips: కూలర్.. ఏసీలా పనిచేయాలంటే ఇలా చేయండి!
Apr 23 2025, 06:45 PM IST
రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడుతుంటారు. ఏసీలు కొనుక్కోలేని వాళ్లు ఎక్కువగా కూలర్లు వాడుతుంటారు. అయితే రకరకాల కారణాల వల్ల ఎయిర్ కూలర్లో గాలి చల్లగా రావడం తగ్గిపోతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? కూలర్లను ఏసీల్లాగా ఎలా మార్చుకోవాలో ఇక్కడ చూద్దాం.
< previous
1
2
3
4
5
next >
Top Stories