MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • ఆ విషయంలో పురుషులు చేసే తప్పులు ఇవే..!

ఆ విషయంలో పురుషులు చేసే తప్పులు ఇవే..!

అలా గట్టిగా రుద్దడం వల్ల... పురుషాంగానికి గాయమయ్యే ప్రమాదం ఉందట. అంతేకాదు.. వాపురావడం, దద్దుర్లు, నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయట.

1 Min read
Author : ramya Sridhar
Published : Jan 19 2023, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హస్త ప్రయోగాన్ని చాలా మంది పురుషులు ఆస్వాదిస్తారు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. పెళ్లి కానివారు... లేదంటే... సంసార జీవితం సరిగా లేనివారు  కూడా కూడా హస్త ప్రయోగం చేస్తూ ఉంటారు. అయితే... ఆ సమయంలో పురుషులు తమకు తెలీకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారట. అవేంటో ఓసారి చూద్దాం....

25

చాలా మంది పురుషులు హస్త ప్రయోగం సమయంలో... వారి పురుషాంగాన్ని చాలా గట్టిగా రుద్దూ ఉంటారట. అలా గట్టిగా రుద్దడం వల్ల... పురుషాంగానికి గాయమయ్యే ప్రమాదం ఉందట. అంతేకాదు.. వాపురావడం, దద్దుర్లు, నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయట. అంతేకాదు.. తర్వాత... పరిశుభ్రం చేసుకోకపోతే... మీ మూత్ర మార్గం అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది.

35

కలయికలో పాల్గొనప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో... హస్త ప్రయోగం కూడా అంతే ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే... ఆ ఆనందంలో కొందరు పురుషులు తెలీకుండా తమ పురుషాంగాన్ని గట్టిగా నొక్కుతూ ఉంటారు. దాని వల్ల పురుషాంగం పగుళ్లకు గురౌతుంది.  మీరు క్లైమాక్స్ చేరుకుంటున్నారు అని అనిపించినప్పుడు... గట్టిగా నొక్కుండా.. నెమ్మదిగా చేయాలి.
 

45

చాలా మంది పురుషులు కారులో, ముఖ్యంగా కదులుతున్న కారులో హస్త ప్రయోగం చేయడానికి ఇష్టపడతారు. ప్రయోగాత్మక ప్రదేశంలో చేయడం వల్ల కలిగే ఉత్సాహం చాలా సమస్యలను కలిగిస్తుంది. అయితే,  కదులుతున్న కారులో హస్తప్రయోగం చేస్తున్నప్పుడు గాయాలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

55

కొంతమంది పురుషులు తమ పురుషాంగాన్ని బాటిల్‌లో పెట్టడం లేదా అపరిశుభ్రమైన, తడి టిష్యూ రోల్‌ను ఆనందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తారు. దీని వల్ల గాయాలపాలై ఆస్పత్రులకు వెళ్లాల్సి రావచ్చు. కాబట్టి.. కాస్త జాగ్రత్త వహించాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Husband Names in India: భర్తలను ఏ రాష్ట్రంలో ఎలా పిలుస్తారో తెలుసా?
Recommended image2
Illicit Affair : భార్య వివాహేతర సంబంధం .. పిల్లల DNA టెస్ట్ ద్వారా భర్త నిరూపించవచ్చా..? ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెబుతోంది..?
Recommended image3
Illicit Relationship : ఐదుగురు పిల్లలకు నిద్రమాత్రలిచ్చి.. 10 ఏళ్లు చిన్నోడితో తల్లి జంప్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved