MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Beauty Tips: కాళ్లు, చేతులు నల్లగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలతో అందంగా చేసుకోండి?

Beauty Tips: కాళ్లు, చేతులు నల్లగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలతో అందంగా చేసుకోండి?

Beauty Tips: సాధారణంగా ఆడవాళ్లు ముఖానికి తీసుకునే శ్రద్ధ కాళ్ళకి, చేతులకు తీసుకోరు. కానీ మన శరీరంలో అవి కూడా ముఖ్యమైన భాగమే. అందుకే కొన్ని చిట్కాలు ద్వారా వాటిని కూడా తెల్లగా చేసుకుందాం అవేంటో ఇప్పుడు చూద్దాం.  

2 Min read
Author : Navya G
Published : Aug 23 2023, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా శరీరమంతా ఒక కలర్ లో ఉంటే కాళ్లు, చేతులు వేరే కలర్ లో ఉంటాయి. కొందరిలో శరీర భాగాలు అన్నీ తెల్లగా ఉంటే కాళ్లు, చేతులు మాత్రం నల్లగా ఉంటాయి. దీనికి కారణం మెలనిన్  అనే పదార్థం. ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి రక్షించేందుకు మన చర్మం ఈ మెలనిన్ ని  రిలీజ్ చేస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దీనివలన చర్మం కాస్త ముదురు రంగులోకి మారుతుంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా ఆ ముదురు రంగుని వదిలించుకొని కాళ్లు చేతులని తెల్లగా మార్చుకునే చిట్కాలు ఇక్కడ చూద్దాం. ముందుగా టమాటో గుజ్జుని కాళ్ళకి, చేతులకి రాసి మసాజ్ చేయడం వలన కాళ్లు చేతుల మీద ఉండే నలుపు తగ్గుతుంది.
 

36

చర్మాన్ని కాంతివంతంగా చేయటానికి సహాయపడుతుంది. దీనికి కారణం టమాటాలలో ఉండే లైకోపీనియన్ అనే యాంటీ ఆక్సిడెంట్. అలాగే టమాటాలలో ఉండే విటమిన్ సి కూడా చర్మాన్ని మెరిసే లాగా చేయడమే కాకుండా ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి కూడా రక్షిస్తుంది.
 

46

అలాగే కీరదోసకాయ గుజ్జుని కూడా కాళ్ళకి చేతులకి అప్లై చేసి ఒక 15 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వలన నల్ల బడిన చర్మం తెల్లబడుతుంది. కీర దోసకాయలలో ఉండే విటమిన్ ఏ చర్మం ముదురు రంగులోకి మార్చే మెననిన్ ని కంట్రోల్  చేస్తుంది.
 

56

అలాగే పెరుగును కూడా కాళ్లు, చేతులపై అప్లై చేయడం ద్వారా అక్కడ ఉండే నలుపుని తొలగించవచ్చు. దీనికి కారణం పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్  సహజ బ్లీచింగ్ లాగా పని చేస్తుంది. అలాగే నిమ్మకాయ రసాన్ని కూడా కాళ్ళకి చేతులకి అప్లై చేయడం వలన మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
 

66

నిమ్మరసం లో కూడా సహజ బ్లీచింగ్ ఉండటం వలన చర్మం మీద నలుపుని తగ్గించి మెరిసే లాగా చేస్తుంది. అలాగే నారింజలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉండటం మూలంగా ఇది కూడా సహజ బ్లీచింగ్ లాగా పనిచేసి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026 Telugu Wishes: వినాయక చవితికి మీ స్నేహితులకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి
Recommended image2
Gold Rings: 1గ్రాము బంగారంతో అదిరిపోయే ఉంగరాల డిజైన్లు
Recommended image3
Stone Anklets: కలర్ స్టోన్ పట్టీల డిజైన్లు.. చీరలపై చక్కగా నప్పుతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved