MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ ఆకులు థైరాయిడ్, డయాబెటీస్ కు బద్ద శత్రువులు.. వీటిని తింటే ఈ రోగాలు కంట్రోల్ లో ఉంటాయి..

ఈ ఆకులు థైరాయిడ్, డయాబెటీస్ కు బద్ద శత్రువులు.. వీటిని తింటే ఈ రోగాలు కంట్రోల్ లో ఉంటాయి..

కొన్ని ఆకుపచ్చని ఆకుల్లో ఆయుర్వేద క్షణాలు ఉంటాయి. ఇవి ఎన్నో వ్యాధులతో పోరాడుతాయి. ముఖ్యంగా థైరాయిడ్, మధుమేహాన్ని పూర్తిగా కంట్రోల్ లో ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 22 2022, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భారతదేశంలో షుగర్ వ్యాధి, థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. అందుకే ఈ వ్యాధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరిగిపోతాయి. ఇక థైరాయిడ్ వల్ల గొంతు పెరగడం ప్రారంభవుతుంది. అయితే కొన్ని రకాల ఆకుపచ్చని ఆకులు థైరాయిడ్, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కరివేపాకు

కరివేపాకును ప్రతి కూరలో వేస్తుంటారు. కానీ వీటిని మాత్రం అస్సలు తినరు. అయితే కరివేపాకు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది థైరాయిడ్  గ్రంధిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే థైరాయిడ్ పేషెంట్లు వీటిని తప్పకుండా తినాలి. 
 

36
neem leaves

neem leaves

వేప ఆకులు

వేప ఆకుల్లో యాంటీ డయాబెటీస్ లక్షణాలు ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ కొన్ని పచ్చి వేప ఆకులను నమలడం వల్ల థైరాయిడ్ గుర్తులు మటుమాయం అవుతాయి. థైరాయిడ్ సమస్య తగ్గిపోతుంది. 

46
<p>mint leaves</p>

<p>mint leaves</p>

పుదీనా ఆకులు

పుదీనా ఆకులు డయాబెటీస్ పేషెంట్లకు దివ్య ఔషదంతో సమానం. పుదీనా ఆకులను నమలడం వల్ల వల్ల ఇన్సులిన్ స్రావం పెరుగుతుంది. అంతేకాదు దీనివల్ల గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవాడు ఈ ఆకులను రోజూ నమిలితే ఆరోగ్యం బాగుంటుంది.

56

తులసి ఆకులు

తులసి ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ ఆకుల్లో ఒత్తిడి హార్మోన్ కార్డిసాల్ స్థాయిని తగ్గించే సామర్థం ఉంటుంది. ఈ ఆకులను నమిలితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. హైపోగ్లైసీమిక్ లక్షణాలను కూడా తగ్గిస్తాయి. 
 

66

ఆలివ్ ఆకులు

ఆలివ్ ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది
Recommended image2
Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు
Recommended image3
Bouncy Hairstyle:జుట్టు పలచగా ఉన్నా.. ఒత్తుగా కనిపించే హెయిర్ స్టైల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved