Telugu

Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు

Telugu

ఎల్లో ఫ్లవర్ ప్రింట్ చీర..

ఈ ఫోటోలో అలియా భట్ ఎల్లో ఫ్లవర్ ప్రింట్ ఉన్న తెలుపు రంగు షిఫాన్ చీర ధరించారు.  సమ్మర్ కి ఈ చీర చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.  ఆఫీస్ కి వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. 

Image credits: instagram
Telugu

పింక్ ఫ్లవర్ ప్రింట్ మల్మల్ శారీ

పింక్ ఫ్లవర్ ప్రింట్ ఉన్న ఈ మల్మల్ శారీ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ చీర మీకు 1000 రూపాయల లోపే దొరుకుతుంది. వైట్ బ్లౌజ్‌తో దీన్ని ధరించి సింపుల్ లుక్ సొంతం చేసుకోండి.

Image credits: instagram
Telugu

రోజ్ ప్రింట్ వైట్ ఆర్గెంజా శారీ

ప్లెయిన్ డిజైన్ వైట్ శారీస్‌లో ఇది బెస్ట్ ఆప్షన్. రోజ్ ప్రింట్ వైట్ ఆర్గెంజా శారీ మీ ఆఫీస్ లుక్‌ను మరింత క్లాసీగా మారుస్తుంది. మీ అభిరుచికి తగ్గట్లుగా నచ్చిన ప్రింట్‌ను ఎంచుకోవచ్చు

Image credits: instagram
Telugu

బ్రాడ్ బార్డర్ ప్రింట్ వైట్ శారీ

సిల్క్ బ్లెండ్ బ్రాడ్ బార్డర్ ప్రింట్ ఉన్న వైట్ శారీ మీకు లైట్‌వెయిట్‌లో కూడా దొరుకుతుంది. ఇందులో మీ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ చీరను మీరు  ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

Image credits: instagram
Telugu

వైట్ అండ్ బ్లాక్ ప్రింట్ సాటిన్ శారీ

వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది.  ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు సింపుల్ జ్యువెలరీతో దీన్ని స్టైల్ చేయండి.

Image credits: Instagram
Telugu

పోల్కా ప్రింట్ వైట్ జార్జెట్ శారీ

ఈ సోబర్ పోల్కా ప్రింట్ వైట్ జార్జెట్ శారీని మీరు ముత్యాలు లేదా రూబీ స్టోన్ వర్క్ జ్యువెలరీతో ధరించవచ్చు. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ జత చేయడం ద్వారా మీరు ఎలిగెంట్ లుక్ పొందవచ్చు.

Image credits: instagram

Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా

డిన్నర్ తరువాత ఈ డ్రింక్ రోజూ తాగితే మీ కిడ్నీలు సేఫ్!

Lemon: నిమ్మరసం, కొబ్బరి నూనెతో చుండ్రును వదిలించుకోండిలా

Blouse: పింక్ చీరకు ఏ రంగు బ్లౌజ్ బాగా సెట్ అవుతుందో చూడండి