ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల మహిళలు పట్టీలు ధరిస్తారు. కానీ, డిజైన్, అందం విషయంలో భారతీయ వెండి పట్టీలు అత్యంత ప్రజాదరణ పొందాయి.
వెండి పట్టీల తయారీలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఎదిగింది. ఇక్కడి అద్భుతమైన డిజైన్లకు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది.
మహిళలు పట్టీలు ధరించడం 4000 నుంచి 5000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. సింధు లోయ నాగరికత కాలంలోనే వీటిని వాడినట్లు చరిత్ర చెబుతోంది.
హిందూ సంప్రదాయంలో బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే బంగారాన్ని కాళ్లకు ధరించరు. ఆ కారణంతోనే కాళ్లకు వెండి పట్టీలు వేసుకునే ఆచారం మొదలైంది.
భారతదేశంతో పాటు గ్రీస్, మెక్సికో, థాయ్‌లాండ్ దేశాల్లోనూ పట్టీలు ధరిస్తారు. ఫ్యాషన్, సంప్రదాయాల కలయికగా హిందూ మహిళలు నేటికీ వీటిని ఇష్టంగా వేసుకుంటారు.
డిన్నర్ తరువాత ఈ డ్రింక్ రోజూ తాగితే మీ కిడ్నీలు సేఫ్!
Lemon: నిమ్మరసం, కొబ్బరి నూనెతో చుండ్రును వదిలించుకోండిలా
Blouse: పింక్ చీరకు ఏ రంగు బ్లౌజ్ బాగా సెట్ అవుతుందో చూడండి
Hip Belt: పట్టుచీరల అందాన్ని పెంచే వడ్డాణం డిజైన్లు..!