MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Watch: అంబానీ కోడలు రాధిక మర్చంట్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? ఒక్క వాచ్ ఖరీదుతో లైఫ్ సెటిల్..!

Watch: అంబానీ కోడలు రాధిక మర్చంట్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? ఒక్క వాచ్ ఖరీదుతో లైఫ్ సెటిల్..!

Watch: ప్రపంచ వ్యాప్తంగా కేవలం 15 మాత్రమే ఉన్న లిమిటెడ్ వాచ్ లలో ఒకటి అంబానీ చిన్న కోడలు రాధిక దగ్గర కూడా ఉంది. ఆ ఒక్క వాచ్ కొనే డబ్బులతో లగ్జరీ విల్లాలు 5, 6 కొనేయచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 05 2026, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Radhika Merchant
Image Credit : instagram

Radhika Merchant

మన దేశ కుబేరుడు ముకేష్ అంబానీ చిన్న కోడలు రాధిక మర్చంట్ గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. తన స్టైల్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కాగా, కొద్ది నెలల క్రితం.. రాధిక మర్చంట్ ధరించిన ఓ వాచ్ ధర నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఆమె తన చేతికి ధరించిన అత్యంత అరుదైన డిజైనర్ వాచ్ తో అందరి దృష్టీ ఆకర్షించారు. లగ్జరీ వాచ్ లకు ప్రపంచంలోనే కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ‘ రిచర్డ్ మిల్లే’ బ్రాండ్ కు చెందిన ఈ వాచ్ ధర , దానిలో ఉన్న స్పెషాలిటీ ఏంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రాధిక మర్చంట్ ధరించిన వాచ్ ధర..
Image Credit : ambani_update instagram

రాధిక మర్చంట్ ధరించిన వాచ్ ధర..

రాధిక ధరించిన ఈ మోడల్ పేరు రిచర్డ్ మిల్లే RM 07-01 ఫ్లయింగ్ టూర్‌బిల్లాన్ శాఫైర్' (Richard Mille RM 07-01 Flying Tourbillon Sapphire). అంతర్జాతీయ మార్కెట్ ధర: $2.5 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.21కోట్లు పైనే పలకడం విశేషం.

ఈ వాచ్ స్పెషాలిటీ...

పారదర్శకమైన శాఫైర్ (సఫైర్ గ్లాస్) కేసింగ్, లైలాక్-పింక్ రబ్బర్ స్ట్రాప్‌తో డిజైన్ చేసిన ఈ డిజైన్ కేవలం కేసింగ్ తయారు చేయడానికే నిపుణులకు ఏకంగా 1,000 గంటలకు పైగా సమయం పడుతుంది.

Related Articles

Related image1
Beauty Tips: పసుపులో ఈ రెండూ కలిపి రాస్తే... నిమిషాల్లో ముఖంలో గ్లో.. ఫేషియల్ అవసరమే రాదు
Related image2
Mangalsutra Designs: చీరల మీదకు అదిరిపోయే ట్రెండీ మంగళసూత్రాలు
34
ప్రపంచంలో ఎన్ని వాచ్ లు ఉన్నాయంటే...
Image Credit : Instagram

ప్రపంచంలో ఎన్ని వాచ్ లు ఉన్నాయంటే...

ఇది కేవలం ఒక లగ్జరీ వాచ్ మాత్రమే కాదు, ఒక అరుదైన ఆర్ట్ పీస్. ప్రపంచం నలుమూలలా ఈ మోడల్ వాచ్‌లు కేవలం 15 మాత్రమే (Limited Edition of 15 pieces) అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతి కొద్దిమంది అత్యంత ధనవంతుల వద్ద మాత్రమే ఉండే లగ్జరీ వాచ్‌లలో ఇది ఒకటి.

View this post on Instagram

A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology)

44
ఈ ఒక్క వాచ్‌ కొనే డబ్బులతో మనం ఏం కొనొచ్చు?
Image Credit : Instagram

ఈ ఒక్క వాచ్‌ కొనే డబ్బులతో మనం ఏం కొనొచ్చు?

సాధారణ ప్రజలకు రూ. 21 కోట్లు అనేది కలల మొత్తం. ఈ ఒక్క చేతి గడియారం వెచ్చించే డబ్బుతో రియల్ వరల్డ్‌లో ఏమేం సొంతం చేసుకోవచ్చో తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. హైదరాబాద్ లేదా ముంబై లాంటి ప్రైమ్ సిటీలలో కనీసం 4 నుండి 5 అత్యంత విలాసవంతమైన 4BHK లగ్జరీ విల్లాలు లేదా ఫ్లాట్లు కొనవచ్చు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన 'రోల్స్ రాయిస్ ఫాంటమ్' కార్లను ఏకంగా 2 నుండి 3 వరకు షోరూమ్ నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు. నగరాల శివార్లలో దాదాపు ఒక చిన్న లేఔట్ వేసేంత లేదా ఎకరాల కొద్దీ విలువైన కమర్షియల్ భూమిని సొంతం చేసుకోవచ్చు. ఓ చిన్న ప్రైవేట్ జెట్ కూడా కొనుక్కోవచ్చు.

అనంత్ అంబానీకి అరుదైన వాచ్‌లను సేకరించే హ్యాబిట్ ఉండగా, ఇప్పుడు ఆయన సతీమణి రాధిక కూడా అదే రేంజ్‌లో రూ. 21 కోట్ల అరుదైన వాచ్‌తో మెరిసి రాయల్ లుక్‌కి సరికొత్త అర్థం చెప్పారు

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Chapati Dough: చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెట్టొచ్చా? పెడితే ఎన్ని రోజుల్లోపు వాడాలి?
Recommended image2
Mangalsutra Designs: చీరల మీదకు అదిరిపోయే ట్రెండీ మంగళసూత్రాలు
Recommended image3
Beauty Tips: పసుపులో ఈ రెండూ కలిపి రాస్తే... నిమిషాల్లో ముఖంలో గ్లో.. ఫేషియల్ అవసరమే రాదు
Related Stories
Recommended image1
Beauty Tips: పసుపులో ఈ రెండూ కలిపి రాస్తే... నిమిషాల్లో ముఖంలో గ్లో.. ఫేషియల్ అవసరమే రాదు
Recommended image2
Mangalsutra Designs: చీరల మీదకు అదిరిపోయే ట్రెండీ మంగళసూత్రాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved