Mangalsutra Designs: చీరల మీదకు అదిరిపోయే ట్రెండీ మంగళసూత్రాలు
life Sep 05 2026
Author: ramya Sridhar Image Credits:Pinterest
Telugu
మినిమల్ పెండెంట్ మంగళసూత్రం..
సింపుల్ అండ్ క్లాసీ లుక్ ఇష్టపడేవారు.. ఇలాంటి మంగళసూత్రం సెలక్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ చైన్ కి కింద పెండెంట్.. అక్కడక్కడ నల్లపూసలు అమర్చారు. డైలీవేర్ కీ, చీరల మీదకు బాగుంటుంది.
Image credits: Pinterest
Telugu
లక్ష్మీ కాసు పెండెంట్...
చైన్ కి.. కింద నల్లపూసలు మధ్యలో… లక్ష్మీదేవి కాసుని వేలాడదీశారు. ఇలాంటి డిజైన్ మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
డబుల్ లేయర్ మంగళసూత్రం..
డబుల్ లేయర్ మంగళసూత్రం మంచి లుక్ ఇస్తుంది. ఇలాంటి డిజైన్ చీరల మీదకు చాలా బాగుంటుంది.
Image credits: Pinterest
Telugu
హార్ట్ పెండెంట్..
మోడ్రన్ లుక్ ఇష్టపడే వారు ఇలా హార్ట్ షేప్ పెండెంట్ చైన్ కి జత చేస్తే సరిపోతుంది. మంచి లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
రౌండ్ పెండెంట్..
ఇలాంటి మంగళసూత్రాలు మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. స్టోన్స్ తో రౌండ్ పెండెంట్ చాలా మంచి లుక్ ఇస్తుంది.