MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Life
• Health
• యవ్వనంగా, నిగారింపైన చర్మం కోసం...

యవ్వనంగా, నిగారింపైన చర్మం కోసం...

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం సున్నితత్వం కోల్పోతుంది. యవ్వనపు నిగారింపు, మెరుపూ, బిగుతూ తగ్గి నిర్జీవంగా తయారవుతుంది. అయితే పెరుగుతున్న వయసుతో పాటు చర్మం నిగారింపు కోల్పోకుండా, యవ్వనంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

1 Min read
Author : Bukka Sumabala
Published : Oct 29 2020, 02:19 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం సున్నితత్వం కోల్పోతుంది. యవ్వనపు నిగారింపు, మెరుపూ, బిగుతూ తగ్గి నిర్జీవంగా తయారవుతుంది. అయితే పెరుగుతున్న వయసుతో పాటు చర్మం నిగారింపు కోల్పోకుండా, యవ్వనంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం సున్నితత్వం కోల్పోతుంది. యవ్వనపు నిగారింపు, మెరుపూ, బిగుతూ తగ్గి నిర్జీవంగా తయారవుతుంది. అయితే పెరుగుతున్న వయసుతో పాటు చర్మం నిగారింపు కోల్పోకుండా, యవ్వనంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం సున్నితత్వం కోల్పోతుంది. యవ్వనపు నిగారింపు, మెరుపూ, బిగుతూ తగ్గి నిర్జీవంగా తయారవుతుంది. అయితే పెరుగుతున్న వయసుతో పాటు చర్మం నిగారింపు కోల్పోకుండా, యవ్వనంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

చాలామందికి బాగా వేడి నీటితో స్నానం చేయడం ఇష్టం. అయితే ఇది అస్సలు మంచిది కాదంటున్నారు చర్మ నిపుణులు. స్నానం చేసే నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండాలి. మరీ వేడిగానూ, మరీ చల్లగానూ లేకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది.

310

గాఢమైన వాసన వచ్చే సుగంధబరితమైన సబ్బులు వాడకూడదు. సబ్బు మైల్డ్ గా ఉంటే అది శరీర నిగారింపును కాపాడుతుంది.

410

మాయిశ్చరైజేషన్‌ లోషన్స్‌తో చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. పొగతాగే అలవాటుంటే వెంటనే మానేయాలి. పొగలోని రసాయనాలు ఏజింగ్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే మార్పులన్నీ త్వరగా వచ్చేస్తాయి.

510

ఎండలోకి వెళ్లేప్పు్డు మంచి సస్‌స్క్రీన్‌ లోషన్స్‌ ఉపయోగించాలి. మీ శరీర తత్వానికి సరిపోయే సన్‌స్క్రీన్‌ డాక్టర్ సలహాతో ఎంచుకుని వాడడం మంచిది.

610

ఎండకు, చలికి, వర్షానికి చర్మం పాడవకుండా సౌకర్యవంతంగా ఉండే, శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచే దుస్తులు వేసుకోండి.

710

అన్ని రకాల పోషకాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవడం వల్ల వయసు ప్రభావం చర్మంపై పడకుండా చేయవచ్చు. ఆహారంలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, విటమిన్‌ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఈ పోషకాలు ఎక్కువ.

810

ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం తో పాటు శరీరంలోని లవణాలను కోల్పోకుండా చూసుకోండి. దీనివల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారు. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మేని మెరుపుతో నిగారిస్తూ ఉంటుంది.

910

చర్మంపై ఎలాంటి ఇన్ఫెక్షన్స్‌ వచ్చినా, వెంటనే చికిత్స తీసుకోవాలి.  నిర్లక్ష్యం చేస్తే అవి పెరిగి, ఇతర సమస్యలకు దారితీయవచ్చు.

1010

డయాబెటిస్, థైరాయిడ్, పోషకాహారలోపాలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో చర్మం పొడిబారిపోయి మరికొన్ని సమస్యలు రావచ్చు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved