MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Life
• Health
• ప్రాణాలు తీస్తున్న ఉల్లి.. నిజమేనా?

ప్రాణాలు తీస్తున్న ఉల్లి.. నిజమేనా?

ఉల్లి తింటే ప్రాణాలు పోవడమేంటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ అదే నిజమని యూఎస్, కెనాడా హెల్త్ అథారిటీ కి చెందిన నిపుణులు చెబుతున్నారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 29 2020, 02:19 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

ఉల్లిపాయ లేకుండా వంట చేయడం సాధ్యమేనా..? ఏ రెండు, మూడు కూరలో తప్ప.. మిగిలినవి ఏది వండాలన్నా.. కచ్చితంగా ఉల్లిపాయ ఉండాల్సిందే.  ఇక నాన్ వెజ్ కూరలు వండాలంటే.. ఉల్లిపాయ కావాల్సిందే. అది లేకుండా వండిన కూరు రుచి కూడా ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

అంతేనా.. ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదు అని పెద్దలు చెబుతుంటారు. అయితే.. ప్రస్తుతం అదే ఉల్లి తింటే మీ ప్రాణాలు పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

313

ఉల్లి తింటే ప్రాణాలు పోవడమేంటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ అదే నిజమని యూఎస్, కెనాడా హెల్త్ అథారిటీ కి చెందిన నిపుణులు చెబుతున్నారు.

ఉల్లి తింటే ప్రాణాలు పోవడమేంటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ అదే నిజమని యూఎస్, కెనాడా హెల్త్ అథారిటీ కి చెందిన నిపుణులు చెబుతున్నారు.

ఉల్లి తింటే ప్రాణాలు పోవడమేంటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ అదే నిజమని యూఎస్, కెనాడా హెల్త్ అథారిటీ కి చెందిన నిపుణులు చెబుతున్నారు.

413

కాలిఫోర్నియాలోని థామ్సన్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చే ఉల్లిపాయలు చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

513

థామ్సన్ ఇంటర్నేషనల్ నుంచి సరఫరా అవుతున్న ఉల్లిపాయల్లో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటోందట.

613

ఆ బ్యాక్టీరియా ఉన్న ఉల్లిపాయలు తింటే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

713

ఈ బ్యాక్టీరియా జంతువుల నుంచి సంక్రమిస్తుంట. అంతేకాదు.. ఇది మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు.

813

ఈ  బ్యాక్టీరియా సోకిన ఉల్లి కనుక మనుషులు తింటే.. డయేరియా, వాంతులు, తీవ్రంగా జ్వరం, కడుపులో నొప్పి, రక్తస్రావం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

913

మరీ ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులపై ఈ బ్యాక్టీరియా తీవ్ర ప్రభావం  చూపిస్తుందట. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దాదాపు 1శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఓ సర్వేలో తేలింది.

1013

సాధారణంగా ఈ బ్యాక్టీరియా నీరు, ఆహారం నుంచి మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాగా.. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా ఉల్లిలో ఉందని నిపుణులు చెబుతున్నారు.

1113

కెనడా ప్రభుత్వం ఇప్పటికే ఆ ఉల్లిపాయలు వాడొద్దంటూ.. రెస్టారెంట్స్ , రీటైలర్ స్టోర్స్ కి ప్రకటన విడుదల చేసింది.

1213

థామ్సన్ ఇంటర్నేషన్ లో పండే రెడ్, వైట్ , ఏ రంగు ఉల్లిపాయ అయినా వాడొద్దని కెనడా ప్రభుత్వం సూచించింది.

1313

అయితే.. ఈ సమస్య మన దగ్గర లేకపోవడం సంతోషకరం. మన దగ్గర హాయిగా.. ప్రశాంతంగా ఉల్లిని తినేయవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved