MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
• Home
• Life
• Health
• డయాబెటీస్ కి బెస్ట్ డైట్.. పేయా...

డయాబెటీస్ కి బెస్ట్ డైట్.. పేయా...

ప్రపంచంలో మూడొంతుల మంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటీస్, బిజీ, షుగర్, గుండె జబ్బులే. జీవన విధానంలో తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే వీటిని రాకుండా అరికట్టవచ్చు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Oct 08 2020, 04:57 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ప్రపంచంలో మూడొంతుల మంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటీస్, బిజీ, షుగర్, గుండె జబ్బులే. జీవన విధానంలో తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే వీటిని రాకుండా అరికట్టవచ్చు.

ప్రపంచంలో మూడొంతుల మంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటీస్, బిజీ, షుగర్, గుండె జబ్బులే. జీవన విధానంలో తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే వీటిని రాకుండా అరికట్టవచ్చు.

ప్రపంచంలో మూడొంతుల మంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటీస్, బిజీ, షుగర్, గుండె జబ్బులే. జీవన విధానంలో తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే వీటిని రాకుండా అరికట్టవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆల్రెడీ ఇవి మిమ్మల్ని పలకరిస్తే ఆహారంలో రైస్ కంటెంట్ తగ్గించి మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవాలి. కానీ రైస్ తినందే తిన్నట్టే ఉండదు చాలామందికి. ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా అన్నంతో ఇంత పప్పు వేసుకుని తినాల్సిందే అంటారు.

38

అయితే రైస్ ను రైస్ లా కాకుండా రైస్ తోనే శరీరానికి సరిపడ పోషకాలు అందించే వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. దానిపేరే పేయా.

48

బిజీ లైఫ్, ఉరుకులు పరుగులు, ఎన్నో రకాల ఒత్తిడులు.. వీటివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఫలితంగా వచ్చే హృద్రోగం, బీపీ, డయాబెటిస్. ఈ  రోగులకు ప్రత్యేకాహారంగా అందించేదే పేయా. ఈ వంటకంలో ఎన్నో పోషకాలున్నాయి.

58

పేరు వినడమే కొత్తగా ఉంటే.. తయారు చేసుకోవడం ఎలా అనుకుంటున్నారా? చాలా సింపుల్ రెడ్ రైస్, నీరు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం, మెంతులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కొబ్బరిపాలు లేదా పాలు పేయా తయారీకి కావల్సిన పదార్థాలు.

68

ఫస్ట్ రెడ్ రైస్ ను శుభ్రంగా కడిగి 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. అవి నానేలోపు జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. ముందు ఒక ప్రెజర్ కుక్కర్ లో నీటిని వేడి చేసుకోవాలి. అందులో ఉప్పు, కడిగిన బియ్యం, మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి వేసి బాగా కలిపి కుక్కర్ పై మూతపెట్టాలి.

78

కుక్కర్ 4 - 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై ఉడికించాలి. ఆ తరువాత ఆవిరి పోయాక మూత తీసివేసి వేరే గిన్నెలో వేసుకోవాలి. అంతే రుచికరమైన పేయా రెడీ. ఈ మిశ్రమానికి కొబ్బరి పాలు లేదా పాలను జోడించాలి. వేపుడు కూరలు లేదా పచ్చడితో ఈ వంటకాన్ని తినొచ్చు.

88

రెడ్ రైస్ లో ఎక్కువ యాంటి యాక్సిడెంట్లు ఉంటాయి. చక్కెర, గ్లైసెమిక్ తక్కువగా ఉండటమే కాకుండా ఐరన్, జింక్, మాంగనీస్, కాల్షియం, ఫైబర్ తగిన మోతాదులో ఉంటాయి. ఫలితంగా అధిక రక్తపోటు, హృద్రోగులు, ఉబకాయం ఉన్నవారికి మంచి డైట్ గా ఈ పేయా ఉపయోగపడుతుంది. ఇందులో ఆరోగ్యానికి మంచి చేసే మెగ్నిషియం, ఐరన్, ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండి శ్వాసకోశ విధులను నియంత్రించడంలో సహాయపడతుంది. పేయాలో ఉపయోగించే కొబ్బరిపాలల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుందని భావిస్తే నీటితో సరిపెట్టుకోవచ్చు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved