సిగరెట్ కంటే డేంజర్.. ఈ ఫుడ్స్...

First Published 2, Nov 2020, 1:23 PM

ఆరోగ్యానికి మంచివి అనే ఆలోచనతో మనం తినే ఆహారపదార్థాలు నిజంగా మంచివేనా? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు తీసుకునే ఫుడ్స్ సిగరెట్ కంటే హానికరమన్న విషయం తెలుసా?

చేపలు, సోయాబీన్స్, బ్రౌన్ బెడ్స్ లాంటి ఆరోగ్యదాయకమైనవి కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. వీటివల్ల స్మోకింగ్ తాగడం వల్ల కలిగే నష్టం కంటే ఎక్కువ నష్టమే శరీరానికి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చేపల్లో మంచి పోషకాలు ఉంటాయని, ఆరోగ్యానికి ఎంతో మంచివది మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ గుండె సంబంధిత వ్యాధులకు ఎంతో మంచిది. అయితే చేపలు త్వరగా పెరగాలని, ఎక్కువ పంట రావాలని హానికారక రసాయనాలు వాడతారు. ఇవి చాలా ప్రమాదకరం.

బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు, ఒబేసిటీతో బాధపడేవాళ్లు చాలావాళ్లు ఫ్యాట్ ఫ్రీ ఫుడ్స్ కి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ కొవ్వు రహిత పదార్థాలు ఆరోగ్యానికి కొవ్వుకంటే చాలా  నష్టం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ లిస్టులో సోయాబీన్ కూడా ఉంది. సోయాబీన్ మంచి పౌష్టికాహారంగా పరిగణిస్తాం. ముఖ్యంగా  జంతువుల కొవ్వును ప్రత్యామ్నాయంగా బెస్ట్ సోర్స్ గా సోయాబిన్ ను చెబుతారు. అయితే థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారికి సోయాబిన్ విషం లాంటిదని అంటున్నారు. ఇలాంటి వారు తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకున్నాకే తినాల్సి ఉంటుంది.

తొందరగా ఆకలి కాకుండా ఉండాలని ఎక్కువ మంది గ్రనోలా బార్స్ తింటుంటారు. అయితే దీంట్లో ఉండే విపరీతమైన చక్కెర ఆకలిని బాగా తగ్గిస్తుంది. కాకపోతే ఈ అధికమోతాదులో ఉండే చక్కెర శరీరానికి విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు.

వైట్ బ్రెడ్, హోల్ మీల్ బ్రెడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంట్లో ఎక్కువగా ఉండే ఫైబర్  శరీరానికి ఎంతో మంచిది. అయితే బ్రౌన్ బ్రెడ్ లో ఫైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్ ఎక్కువగా తింటే  బరువు పెరిగే ప్రమాదం ఉందట.

తాజా పండ్ల రసాల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియని వారు ఉండరు. అయితే ఈ పళ్ల రసాల్లో ఉండే మితిమించిన చక్కెర డయాబెటిస్, ఒబెసిటీ సంబంధిత సమస్యలు రావడానికి కారణమవుతుంది.