MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Life
• Health
• పచ్చిమిర్చి తో డయాబెటీస్ కి చెక్..

పచ్చిమిర్చి తో డయాబెటీస్ కి చెక్..

షుగర్ సమ్యకు పచ్చిమిర్చి తో చెక్ పెట్టొచ్చంటున్నారు పరిశోధకులు. పచ్చిమిర్చి తినడం వల్ల డయాబెటిస్ రోగ్గుల్లో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటున్నాయని ఇటీవల పరిశోధనల్లో తేలింది.

2 Min read
Author : Bukka Sumabala
Published : Oct 06 2020, 04:56 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

షుగర్ సమ్యకు పచ్చిమిర్చి తో చెక్ పెట్టొచ్చంటున్నారు పరిశోధకులు. పచ్చిమిర్చి తినడం వల్ల డయాబెటిస్ రోగ్గుల్లో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటున్నాయని ఇటీవల పరిశోధనల్లో తేలింది.

షుగర్ సమ్యకు పచ్చిమిర్చి తో చెక్ పెట్టొచ్చంటున్నారు పరిశోధకులు. పచ్చిమిర్చి తినడం వల్ల డయాబెటిస్ రోగ్గుల్లో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటున్నాయని ఇటీవల పరిశోధనల్లో తేలింది.

షుగర్ సమ్యకు పచ్చిమిర్చి తో చెక్ పెట్టొచ్చంటున్నారు పరిశోధకులు. పచ్చిమిర్చి తినడం వల్ల డయాబెటిస్ రోగ్గుల్లో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటున్నాయని ఇటీవల పరిశోధనల్లో తేలింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

పచ్చిమిర్చి అనగానే కడుపులో మండుతుందని, కారం అని అనేక రకాల కారణాలతో దూరం పెట్టేస్తారు. అయితే పచ్చిమిర్చితో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

310

పచ్చిమిర్చిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. బరువు ఎక్కువ ఉన్నవారు తొందరగా చక్కెరవ్యాధి బారిన పడతారు. పచ్చిమిర్చి తినడం వల్ల డయాబెటీస్ దరిచేరదట.

410

పచ్చిమిర్చిలో జీరో క్యాలరీలు ఉండడం వల్ల షుగర్ సమస్య ఉండదట. పచ్చిమిర్చి తిన్న తర్వాత శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందని, రక్తంలో చక్కెర స్థాయిలు 60 శాతం వరకు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు.

510

మిర్చీలో ఉండే విటమిన్ A, విటమిన్ B6, కాపర్, ఐరన్, నియాసిన్, పొటాషియం, ఫైబర్ ఫోలేట్‌లు శరీరానికి రక్షణ కల్పిస్తాయి. పచ్చిమిర్చిలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. ప్రొస్టేట్ గ్రంథి సమస్యలకూ పచ్చిమిర్చి మంచి మందులా పనిచేస్తుందట.

610

మిర్చీలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలతో పాటు ముక్కు దిబ్బడను  దూరం చేస్తాయి. మిర్చీలో ఉండే విటమిన్ A, విటమిన్ C లు కళ్లు, చర్మానికి మేలు చేస్తాయట. ఐరన్ లోపం ఉన్నవారు కూడా మిరపని రెగ్యులర్‌గా తీసుకోవచ్చట. మిర్చీ రక్తంలోని కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి గుండె సమస్యలు రాకుండా రక్షిస్తుంది.

710

ఇక మిర్చీరి రోజూ తిన్నట్లయితే.. జీర్ణక్రియ మెరుగవుతుందట. పచ్చిమిర్చిలో ఉండే విటమిన్-C రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.  మిర్చీ శరీరంలో కొవ్వును కూడా తగ్గిస్తుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకున్నవారు..మిర్చీని కరకరా నమిలేయడమే.

810

మిర్చీలో ఉండే కేప్సైసిన్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. మిర్చీ శరీరంలో ఉండే గోధుమ, తెలుపు రంగు రకాల కొవ్వులను తగ్గిస్తుందట. వ్యాయమం లేకుండానే బరువు తగ్గేందుకు మిర్చీ ఉపయోగపడుతుందట.

910

మిర్చీ వల్ల మెదడులోని హైపోథాలమస్ ప్రేరణకు గురవ్వుతుంది. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. మిర్చీ అజీర్తి సమస్యను కూడా పరిష్కరిస్తుంది.రక్త స్రావం సమస్యలను సైతం మీర్చి అడ్డుకుంటుందట.కీళ్ల నొప్పులను తగ్గించడంలో మిర్చీ పనిచేస్తుందట. దెబ్బ తగిలినప్పుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు.

1010

అయితే చివరగా మిర్చీ అంటే కేవలం మిరపకాయలే కాదని క్యాప్సికమ్ కూడా తినొచ్చని చెబుతున్నారు. మిర్చి జాతికి చెందిన క్యాప్సికమ్ లో కూడా మిర్చీ గుణాలే ఉంటాయట. అలాగని అతిగా తింటే.. అనర్థం కూడా కాబట్టి కంట్రోల్ గా తినాలని చెబుతున్నారు నిపుణులు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved