MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: తెలివిగా చిత్రని కాపాడిన యష్.. మరో పెళ్లి చేసుకొని మాళవికకి షాకిచ్చిన అభిమన్యు!

Ennenno Janmala Bandham: తెలివిగా చిత్రని కాపాడిన యష్.. మరో పెళ్లి చేసుకొని మాళవికకి షాకిచ్చిన అభిమన్యు!

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీలు ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. పరాయి ఆడదాని మోజులో పడి కటకటాల పాలైన ఒక ప్రబుద్ధుని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : May 24 2023, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 ఎపిసోడ్ ప్రారంభంలో పెళ్లి అయ్యాక మనం ఎన్ని కబుర్లు అయినా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ముహూర్తం దగ్గర పడుతుంది అంటూ తాళి కట్టడానికి దగ్గరికి వస్తాడు అభి. తాళి కట్టడానికి ముందు నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి ముందు వాటిని తీర్చు అంటుంది చిత్ర. అడుగు అంటాడు అభి. చాలా సంవత్సరాలుగా మాళవిక నీ వెనుక పడుతుంది తనని కాదని నన్ను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తను నాకన్నా అందంగా ఉంటుంది కదా అంటుంది చిత్ర. అందానిది ఏముంది అందాన్ని ఇప్పుడు అందరూ తయారు చేసుకుంటున్నారు కానీ అందానికి మించింది ఏదో నీ దగ్గర ఉంది ఇక నీ మరో ప్రశ్నకి సమాధానం మాళవిక ఇద్దరు పిల్లల తల్లి. తనని భార్యని చేసుకోవాలని ఎవరు కోరుకోరు అయినా తను అరిగిపోయిన చెప్పు అంటాడు అభి. మాటలతోనే కాలక్షేపం చేసేస్తావా తాళికట్టనిస్తావా అంటూ ఆమె దగ్గరగా వెళ్తాడు అభి.
 

38

 ఇంతలో కరెంటు పోతుంది. సెల్ టార్చ్ ఆన్ చేసేసరికి ముసుగులో ఉన్న చిత్రని చూసి భయపడ్డావా అని అడుగుతూ తన వైపు తిప్పుకొని ముసుకు తీస్తాడు అభి. ఒక్కసారిగా షాక్ అవుతాడు. ముసుగులో ఉన్నది యష్. పక్కనుంచి వస్తున్న చిత్రాన్ని చూసి ఎంత మోసం అంటూ కోపంగా అంటాడు. మోసం చేసింది నువ్వా మేమా.. జీవితాన్ని  కాపాడాలి అనుకోవటం మోసం కాదు జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు మోసగాడివి అంటాడు యష్.
 

48

 విషయం తెలిసింది కదా అయినా ఏం చేస్తావు మహా అయితే నాలుగు గంటలు తీసుకొస్తావ్ అంతే కదా అంటాడు అభి. నువ్వు అలా అంటావ్ అని తెలుసు అందుకే ఆధారాలతో సహా నిన్ను పట్టుకున్నాము అంటూ వీడియో చూపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతాడు అభి. అభిని కిందికి లాక్కొస్తాడు యష్. ఏం జరిగింది అంటుంది మాళవిక. ఇంతలోనే పోలీసులు వచ్చి అభిని అరెస్టు చేసి  తీసుకువెళ్తారు.
 

58

మీరే కావాలని మా పెళ్ళికి చెడగొట్టారు అంటూ ఆదిత్య ని తీసుకొని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాళవిక. ఆ తర్వాత వసంత్, చిత్రల పెళ్లి ఘనంగా జరుగుతుంది. మరోవైపు అభిని బయట మీద బయటకు తీసుకురావడానికి లాయర్లని మాట్లాడుతుంది మాళవిక. కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది అతన్ని బెయిల్ మీద తీసుకురావటం మా వల్ల కాదు అంటూ లాయర్లు చేతులెత్తేస్తారు.బ్రమరాంబిక గారికి ఫోన్ చేస్తాను ఆవిడైతేనే ఏదో ఒకటి చేస్తారు అంటూ బ్రమరాంబిక కి ఫోన్ చేసి విషయం చెప్తుంది మాళవిక.
 

68

సరే నేను బయలుదేరుతున్నాను అని ఫోన్ పెట్టేసి మాళవిక వచ్చిన తర్వాతే నా తమ్ముడు జీవితం బ్రష్టు పెట్టేసింది ముందు వాడిని జైలు నుంచి కాదు మాళవిక చెర నుంచి విడిపించాలి అనుకుంటుంది భ్రమరాంబిక. మరోవైపు పనిమనిషి ఇల్లు క్లీన్ చేసి పూలని డెకరేషన్ కోసం పెడుతుంది.అక్కడికి వచ్చిన యష్ కి ఆ పువ్వులు పడకపోవడంతో ఎలర్జీ వచ్చి ఏకధాటిగా తుమ్ముతూ ఉంటాడు.

78

వేదవచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. ఏమో తెలియదు సడన్గా ఎలర్జీ వచ్చేసింది అంటాడు  యష్. అక్కడ ఉన్న పువ్వులను చూసి మీకు పువ్వులు అంటే ఎలర్జీ అని అడుగుతుంది. అన్నీ కాదు కొన్ని అంటాడు యష్.ఆ కొన్ని ఇక్కడ ఉన్నట్లుగా ఉన్నాయి అంటూ ఆ పూల దగ్గరికి వెళ్లి నా భర్తనే ఇబ్బంది పెడతారా మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అంటూ వాటిని నలిపెయ్యబోతుంది.
 

88

నిన్ను ఇబ్బంది పెట్టిన మనుషుల్నే నువ్వు ఏమీ చేయవు అలాంటిది పువ్వుల్ని నువ్వు ఇబ్బంది పడతావా? వదిలెయ్ అంటాడు యష్.తరువాయి భాగంలో అభి జైలు నుంచి వచ్చాడు అనుకోని హారతి తీసుకువస్తుంది మాళవిక. కానీ అభి జైలు నుంచి వస్తూ పెళ్లి చేసుకొని పెళ్లికూతురుని తీసుకొని వచ్చి మాళవికకి షాకిస్తాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image2
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image3
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved