ఆ హీరోకి కండోమ్‌ ప్యాకెట్ ఇస్తా.. వాటిని బాగా వాడతాడు: దీపిక సెన్సేషనల్ కామెంట్స్

First Published 7, Jul 2020, 12:20 PM

లాక్‌ డౌన్‌ సిచ్యువేషన్‌లో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితం కావటంతో ఎంటర్‌టైన్మెంట్‌ ఫీల్డ్‌లో న్యూస్‌ అప్‌డేట్స్ లేవు. దీంతో అభిమానలు తమ ఫేవరెట్‌ సెలబ్రిటీస్‌ గతంలో చేసిన ఇంట్రస్టింగ్ కామెంట్స్‌ను మరోసారి వైరల్‌ చేస్తున్నారు. తాజాగా దీపిక, రణబీర్‌ కపూర్‌ గురించి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.

గతంలో కరణ్ జోహార్‌ చాట్‌ షోలో పాల్గొన్న దీపికా పదుకొనే, తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ షోలో భాగం కరణ్, దీపికను ఓ ప్రశ్న అడిగాడు. రణబీర్‌కు బహుమతి ఇవ్వాలంటే ఏం ఇస్తావ్‌ అని అడిగాడు కరణ్‌. దానికి సమాధానంగా దీపిక, కండోమ్‌ ప్యాకెట్ ఇస్తానంటూ చెప్పింది. అంతేకాదు రణబీర్‌ దాన్ని చాలా బాగా వాడతాడంటూ చెప్పింది. మరో అడుగు ముందుకు వేసి రణబీర్‌ కండోమ్‌ కంపెనీకి ప్రచారం చేస్తే బాగుంటుందని చెప్పింది దీపిక.

అయితే దీపిక కామెంట్స్ మీడియాలో వైరల్ కావటంతో రణబీర్‌ తండ్రి రిషి కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.దీపిక గురించి మాట్లాడుతూ ఆమె తన కెరీర్‌ మీద దృష్టి పెడితే మంచిదని చెప్పాడు రిషి.

అయితే దీపిక కామెంట్స్‌ పై రణబీర్ మాత్రం  కూల్‌గా రియాక్ట్ అయ్యాడు. దీపిక సరిగ్గా చెప్పింది మన దేశంలో సురక్షిత శృంగారం గురించి అవగాహన రావాల్సిన అవసరం ఉంది అంటూ కామెంట్ చేశాడు.

ఒకప్పడు రణబీర్, దీపికలు చీలుగా గోరింకల్లా ప్రేమలో మునిగి తేలారు. కానీ రణబీర్‌ తనను మోసం చేయటంతో అతనికి దూరమయ్యానని చెప్పింది. 2010లో ఈ జంట విడిపోయింది.

రణబీర్‌తో బ్రేకప్ తరువాత దీపిక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో కొంత కాలం నటన మీద కూడా దృష్టి పెట్టలేకపోయింది. తరువాత తేరుకొని కెరీర్‌ మీద దృష్టి పెట్టిందీ బ్యూటీ.

2018లో సహనటుడు రణవీర్‌ సింగ్‌ను పెళ్లాడింది దీపిక. రణబీర్‌ సింగ్‌ కూడా త్వరలో అలియా భట్‌ను పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

loader