MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • హీరో చేయాల్సిన పని శ్రీదేవితో రాఘవేంద్రరావు చేశాడా... అంతా శోభన్ బాబు మొండితనం వల్లే!

హీరో చేయాల్సిన పని శ్రీదేవితో రాఘవేంద్రరావు చేశాడా... అంతా శోభన్ బాబు మొండితనం వల్లే!

దర్శకుడు రాఘవేంద్రరావు హీరోయిన్ శ్రీదేవిని ఎత్తుకోవాల్సి వచ్చిందట. రోజూ శ్రీదేవిని చేతుల్లోకి తీసుకుని గోదావరి నదిలోని ఓ పాయను దాటేవాడట. ఆయన ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం...  

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 29 2024, 09:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sridevi

Sridevi


రాఘవేంద్రరావు-శ్రీదేవి కాంబోలో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో దేవత ఒకటి. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో జయప్రద, శ్రీదేవి హీరోయిన్స్. వారు అక్కాచెల్లెళ్ల పత్రాలు చేశారు. అక్క కోసం జీవితాన్ని త్యాగం చేసేదిగా శ్రీదేవి పాత్ర ఉంటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Sridevi

Sridevi


దేవత చిత్రానికి కే చక్రవర్తి సంగీతం అందించారు. ''వెల్లువెత్తి గోదారమ్మ'' సాంగ్ ఇప్పటికీ ఫేమస్. అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. గోదావరి నది పాయల మధ్య ఉండే ఇసుకలో ఆ పాట చిత్రీకరించారు. బిందెల సెట్టింగ్ బాగుంటుంది. శ్రీదేవి గ్లామరస్ లుక్ హైలెట్. 
 

35
Sridevi

Sridevi


కాగా గోదావరి నదిలోని ఆ లొకేషన్ కి వెళ్ళడానికి చిన్న పాయ దాటాల్సి వచ్చేదట. శ్రీదేవి నది బయటే కాస్ట్యూమ్, మేకప్ ధరించి సిద్ధం అయ్యేదట. ఆ నీటి పాయలో దిగితో శ్రీదేవి బట్టలు తడిసిపోతాయి. రాఘవేంద్రరావు హీరో శోభన్ బాబుతో శ్రీదేవిని ఎక్కించుకుని పాయ దాటించమని అడిగాడట. అందుకు శోభన్ బాబు ఒప్పుకోలేదట. 
 

45
Sridevi

Sridevi


ఇక చేసేది లేక శ్రీదేవిని రాఘవేంద్రరావు ఎత్తుకుని ఆ నీటి పాయ దాటించాడట. ఆ సాంగ్ షూటింగ్ పూర్తి అయ్యే వరకు రాఘవేంద్రరావు శ్రీదేవిని ఎత్తుకుని నీటి పాయ దాటించాడట. ఈ విషయాన్ని ఓ కార్యక్రమంలో రాఘవేంద్రరావు స్వయంగా చెప్పారు. 
 

55
Sridevi

Sridevi


1982లో విడుదలైన దేవర సూపర్ హిట్ కొట్టింది. శోభన్ బాబును పరాజయాల నుండి బయటపడేసింది. మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు కీలక రోల్స్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో దేవత చిత్రాన్ని నిర్మించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved