MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Rohith Naidu: నేను మరో అభిజీత్ ని, బిగ్ బాస్ 10 లో టాప్ 2 లో పక్కా ఉంటా.. రోహిత్ నాయుడుది ఓవర్ కాన్ఫిడెన్సా

Rohith Naidu: నేను మరో అభిజీత్ ని, బిగ్ బాస్ 10 లో టాప్ 2 లో పక్కా ఉంటా.. రోహిత్ నాయుడుది ఓవర్ కాన్ఫిడెన్సా

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 షోలో తొలి వారం లోనే రోహిత్ నాయుడు హైలైట్ అవుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో రోహిత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 10 2026, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Telugu 10
Image Credit : Asianet News

Bigg Boss Telugu 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా ఓపెన్ అయింది. ఫస్ట్ వీక్ లోనే కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా హౌస్ లో రోహిత్ నాయుడు, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఇద్దరికీ ఇగో క్లాషెస్ ఎక్కువ అవుతున్నాయి. రోహిత్ నాయుడు అగ్ని పరీక్ష నుంచి కామనర్ కేటగిరీలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రోహిత్ నాయుడు కామెంట్స్
Image Credit : Asianet News

రోహిత్ నాయుడు కామెంట్స్

హౌస్ లోకి వచ్చే ముందు రోహిత్ నాయుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రోహిత్ తన బ్యాగ్రౌండ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మ స్కూల్ టీచర్. అమ్మా నాన్న నా చిన్న తనంలోనే విడిపోయారు. నాన్నతో, వాళ్ళ ఫ్యామిలీతో ఎలాంటి ఎలాంటి కనెక్షన్ లేదు. అలాగని పూర్తిగా డెడ్ అయింది అని చెప్పను.

35
రోహిత్ బ్యాగ్రౌండ్
Image Credit : Asianet News

రోహిత్ బ్యాగ్రౌండ్

ఎప్పుడైనా అకేషనల్ గా కనిపిస్తే ఎలా ఉన్నారు అని అడుగుతా అంటూ రోహిత్ తెలిపారు. చిన్నప్పటి నుంచి అమ్మతోనే పెరిగాను. ఎమ్ టెక్, ఎంబీఏ లాటి గ్రాడ్యుయేషన్స్ పూర్తి చేశాను. ఐటీలో జాబ్ చేశాను. అమ్మకి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. లాస్ట్ సీజన్ లో తనూజ విన్నర్ కానందుకు అమ్మ కంటతడి పెట్టుకున్నారు. దీనితో అమ్మ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఆమె నవ్వేలా చేయాలి అని నిర్ణయించుకున్నట్లు రోహిత్ తెలిపారు.

45
మరో అభిజీత్
Image Credit : Asianet News

మరో అభిజీత్

నన్ను అందరూ మరో అభిజీత్ బిగ్ బాస్ లోకి వెళుతున్నాడు అని మాట్లాడడం విన్నాను. అది నిజమే. ఎందుకంటే అభిజీత్ లక్షణాలు నాలో ఉన్నాయి. ఆయన నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు.

55
టాప్ 2లో పక్కా ఉంటా
Image Credit : youtube/@Starmaa

టాప్ 2లో పక్కా ఉంటా

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లో టాప్ 5 లో కాదు.. టాప్ 2లో పక్కగా ఉంటాను అని రోహిత్ నాయుడు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. అతడిది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా అనేది మరికొన్ని వారాల్లో తేలిపోతుంది. ఇప్పటి కైతే హౌస్ లో రోహిత్ బాగానే హైలైట్ అవుతున్నాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image2
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image3
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Related Stories
Recommended image1
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Recommended image2
Pawan Kalyan Remake: అక్కడ త్రిష, ఇక్కడ ఆసిన్.. సూపర్ హిట్ కావలసిన పవన్ మూవీ ఫ్లాప్ కి కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved