MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: సరికొత్త ప్లాన్ వేసిన అభిమన్యు.. ఆదిత్య చెంప పగలగొట్టిన వేద?

Ennenno Janmala Bandham: సరికొత్త ప్లాన్ వేసిన అభిమన్యు.. ఆదిత్య చెంప పగలగొట్టిన వేద?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 6 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

4 Min read
Author : Navya G
Published : Dec 06 2022, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో వెళ్లి పడుకోవడంతో చూడమ్మా నాన్న గుడ్ బాయ్ లాగా వెళ్లి పడుకున్నాడు నువ్వు గుడ్ గర్ల్ లాగా వచ్చి పడుకో అని అంటుంది ఖుషి. నా మాట విను ఖుషి అని వేద అనడంతో లేదు నువ్వే నా మాట వినాలి అని అంటుంది ఖుషి. అప్పుడు యష్ ఖుషి మాట వినచ్చు కదా అని అంటాడు. ఆ తర్వాత వేద కూడా వచ్చి పడుకుంటుంది. అప్పుడు ఖుషి యష్,వేద చేతులు కలుపుతూ అమ్మానాన్న మీరు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అప్పుడే ఖుషి కూడా ఆనందంగా ఉంటుంది అని ఉంటుంది. ఆ తర్వాత అందరూ నిద్ర పోయిన తర్వాత మళ్ళీ ఖుషి నిద్రలేచి అమ్మానాన్న మీరిద్దరూ ఎంత మంచి వాళ్ళు. నాకోసం నా ఆనందం కోసం ఏమైనా చేస్తారు అని ఐ లవ్ యు చెప్పి యష్ వేద చేతులు కలిపి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఖుషి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆ తర్వాత ఉదయం లేచి చూసేసరికి యష్ వేద ఒకరిపై ఒకటి చేతులు వేసుకొని పడుకొని ఉంటారు. అప్పుడు ఇద్దరు ఒక్కసారిగా పైకి లేచి మళ్లీ గొడవ మొదలు పెట్టుకుంటారు. ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. మరొకవైపు సులోచన ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఆమె భర్త వస్తాడు. ఏమయింది అని అడగగా ప్రతిరోజు సూర్యుడు ఉదయించగానే వెలుగు వస్తుంది కానీ ఈరోజు కొంచెం గాబరాగా ఉంది. ఈరోజు కోర్టులో ఏం జరుగుతుందో ఏం సమస్య వస్తుందో అని భయంగా ఉంది అని అంటుంది సులోచన. అప్పుడు ఆమె భర్త ఎక్కువ ఆలోచించకు ఏం కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోగా ఇంతలోనే అక్కడికి యష్ వస్తాడు.
 

37

అప్పుడు సులోచన కాళ్ళ దగ్గర కూర్చొని నాలో మీ కొడుకుని చూసుకున్నారు అని అన్నారు. అమ్మ నీ శోభ పెట్టే కొడుకుని అయ్యాను. అలా మాట్లాడకు బాబు నేను కూడా మీ అమ్మ లాంటి దాన్నే అని యష్ ని ఓదారుస్తుంది సులోచన. అక్కడికి వేద వస్తుంది. ఏం తప్పు చేయలేదు అమ్మ అని అనగా నువ్వేం తప్పు చేయమని నాకు తెలుసు బాబు అని అంటుంది సులోచన. నేను ఇక్కడికి వచ్చింది మీ ఆశీస్సుల కోసం కాదు కృతజ్ఞతలు చెప్పడానికి ఎందుకంటే వేద లాంటి మంచి కూతుర్ని కన్నందుకు, నాకు భార్యని చేసినందుకు అనడంతో సులోచన నవ్వుతుంది. మరొకవైపు అభిమన్యు ఎక్కడ ఉన్నావ్ వేద యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదు ఆదిత్య అన్న విషయాన్ని చూద్దామనుకుంటే నువ్వు కనిపించడం లేదు అనుకుంటూ ఉంటాడు.

47

ఇంతలోనే వేద కారు రావడంతో అడ్డుపడతాడు అభిమన్యు. అప్పుడు స్వారీ వేద మీ అమ్మకు యాక్షన్ చేసింది మాళవిక అని చెప్పాను కదా అని అనగా వేద అవి పై కోప్పడడంతో వెంటనే అభి కూల్ గా మాట్లాడుతూ మీ అమ్మకు యాక్షన్ చేసింది ఒక చిట్టి చిలక అని వేదాకు హింట్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు యష్ మాళవిక కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇప్పుడు మాళవిక రావడంతో ఆదిత్య ఎలా ఉన్నాడు అని అనగా అలాగే టెన్షన్ పడుతున్నాడు ఈ ఒక్కరోజు గడిచిపోతే చాలు అనుకుంటున్నాడు అని అంటుంది మాళవిక. అప్పుడు యష్ ఆలోచిస్తూ ఉండగా ఆ వేద గురించి ఆలోచిస్తున్నావా అని అనడంతో అవును ప్రతిక్షణం నా వేద గురించి ఆలోచిస్తాను అని అనగా నేను కూడా నీ మాజీ భార్యని అని అనడంతో నువ్వు పదేపదే ఆ పీడకలను గుర్తు చేయకు అని అంటాడు.
 

57

ఇప్పుడు ఖుషి విషయంలో మాళవిక మీద సీరియస్ అవుతాడు. నీ కొడుకు నీకు తెలియకుండా కారు నడిపి ఒక మనిషి ప్రాణాలు తీయబోయాడు అని యష్ కోప్పడడంతో వెంటనే మాళవిక అంటే నాకు నా కొడుకుని పెంచడం చేత కాదని అంటున్నావా అని అంటుంది. నేను నిన్ను ఎందుకు నిందిస్తాను మాళవిక నీ వైపు ఒక వేలు చూపిస్తే నా వైపు 4 వేళ్ళు తిరిగి చూపిస్తాయి. ఒక తండ్రిగా నేను ఏం చేయలేకపోయానని రియలైజ్ అయిపోయాను కానీ నువ్వు రియలైజ్ కావడం లేదు అని అంటాడు. తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని అవసరం లేదు వెళ్దాం పద అని అంటాడు. మరొకవైపు వేద,ఖుషి ని స్కూల్ కి తీసుకొని వెళుతుంది.
 

67

అప్పుడు ఖుషి అమ్మ నిన్ను నాన్న నువ్వు ఇద్దరు పార్టీలో బాగా డాన్స్ చేశారు.  ఎప్పుడూ అలాగే మీరు ఎందుకు ఉండరమ్మా అని అనడంతో వేద బాధపడుతూ ఉంటుంది. ఎందుకు మీరిద్దరూ పదే పదే గొడవ పడతారు అని అడుగుతుంది. నువ్వు ఎప్పుడు డాడీ తో గొడవ పెట్టుకోవద్దు అమ్మ అని అనడంతో సరే అని ఖుషిని స్కూల్లో డ్రాప్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వేద. ఆ తర్వాత వేద కోర్ట్ కి త్వరగా వెళ్లాలి అనుకుని అక్కడి నుంచి బయటికి వెళుతుంది. మరొకవైపు ఆదిత్య తన స్కూల్లో ఫ్రెండ్స్ తో నేను కారు నడుపుతాను అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు పిల్లలు మనం చిన్న పిల్లలం కదా అని అనగా అభిమన్యు అంకుల్ నాకు కారు గిఫ్ట్ గా ఇచ్చాడు అని కావాలంటే చూడండి అని కారు దగ్గరికి తీసుకొని వెళ్తాడు.
 

77

కార్ దగ్గరికి వెళ్లి డ్రైవర్ ని బెదిరించి  కార్ కీస్ తీసుకొని కార్ డ్రైవ్ చేయడానికి వెళ్తాడు ఆదిత్య. అప్పుడు వేద అక్కడికి వచ్చి ఆదిత్య చిన్న పిల్లాడివి నువ్వు కారు నడపడం ఏంటి అని అనగా అది అడగడానికి నువ్వు ఎవరు అని అంటాడు. ఆదిత్య మొండి చేయడంతో వేద ఆదిత్య చెంప పగలగొడుతుంది. అప్పుడు డ్రైవర్ అక్కడికి రావడంతో పిల్లాడు గానికి చేస్తావా అని అనగా మీరు కొట్టాల్సిన చెంప దెబ్బ వాళ్ళ అమ్మ ఎప్పుడో కొట్టింటే ఈ పిల్లాడు ఇలా మాట్లాడేవాడు కాదు మీ అమ్మకు యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు అనడంతో వేద షాక్ అవుతుంది. మీ అమ్మకు ఆక్సిడెంట్ చేసింది ఎవరో కాదమ్మా ఆదిత్య బాబు అనడంతో వేద షాక్ అవుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood: మీడియం బడ్జెట్ సినిమాలతో బడా స్టార్లని తొక్కేశారు.. 100 కోట్ల లాభాలు తెచ్చిన ముగ్గురు హీరోలు
Recommended image2
Immortal Collections: జీవీ ప్రకాశ్ సినిమాకు తొలిరోజే షాకింగ్ కలెక్షన్లు.. ఇమ్మోర్టల్ ఎంత వసూలు చేసిందంటే? ?
Recommended image3
Ramba Oorvasi Menaka Day 1 Collections: రంభ ఊర్వశి మేనక ఫస్ట్ డే కలెక్షన్లు.. అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved