MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: పిల్లలకు భోజనం పెట్టలేని పరిస్థితుల్లో డాక్టర్ బాబు.. మరి ఇంత హీనమైన స్థితినా!

Karthika Deepam: పిల్లలకు భోజనం పెట్టలేని పరిస్థితుల్లో డాక్టర్ బాబు.. మరి ఇంత హీనమైన స్థితినా!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం (karthika deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో తెలుసుకుందాం.  

2 Min read
Author : Navya G
Published : Jan 08 2022, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వారణాసి (Varnasi) తన ఆటోలో మోనిత దగ్గర పని  చేయడానికి వస్తున్న విన్నీని తీసుకొస్తాడు. అక్కడికి వచ్చిన వారణాసి ని మోనిత (Monitha) కాసేపు మాటల దాడి చేస్తుంది. ఆ తర్వాత దీప తో తనను పోల్చుకోగా  అది నచ్చని వారణాసి అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మరోవైపు పిండి వంటలు అమ్ముతూ వెళుతున్న దీప (Deepa)కు రుద్రాణి తన మనుషులతో ఎదురవుతుంది. తన మాటలతో దీపని అవమాన పరచాలని చూస్తుంది. కానీ అవి పట్టించుకోని దీప  రుద్రాణి (Rudrani) కి బుద్ధి చెప్పేలా మాట్లాడుతుంది.
 

37

ఆ తర్వాత రుద్రాణి (Deepa) సంక్రాంతి ఆఫర్ అంటూ మీ పిల్లల్లో ఒకరిని నాకు ఇచ్చి మీ అప్పు తీర్చుకోమని దీపకు చెబుతుంది. దానికి దీప అసహనంగా రుద్రాణి చెంపపై కొట్టడానికి చేయిలేపబోతోంది. దానికి రుద్రాణి  (Rudrani) స్టన్ అవుతుంది. పిల్లల విషయంలో వేరే స్థాయిలో వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి దీప వెళ్ళిపోతుంది.
 

47

పిల్లలకు భోజనం తీసుకురావడానికి ఇంటికి వచ్చిన  కార్తీక్ (Rudrani)కు ఇంటిదగ్గర భోజనం ఉండదు. కనీసం డబ్బులు తీసుకొని బయట భోజనం తీసుకొని వెళ్ళడానికి ఇంటిలో రూపాయి కూడా కనబడదు. పాపం పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తుంది. ఒక వైపు దీప (Deepa) ఏదో  ఒకటి చేసి రుద్రాణి ​పీడ వదిలించు కోవాలని ఆలోచించుకుంటూ వెళుతుంది.
 

57

​ఆ తర్వాత దీప (Deepa) ఒక దగ్గర ఆగి దాహం వేసి సోడా తాగుతుండగా ఈ క్రమంలో  అడుగడుగునా అడ్డుపడుతున్న రుద్రాణి కి ఎలాగైనా సమాధానం చెప్పాలి అని దీప రుద్రాణి (Rudrani) గురించి బాగా ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది. మరోవైపు కార్తీక్ ఎలాగైనా పిల్లలకు భోజనం తీసుకొని వెళ్ళాలని ఒక హోటల్ కి వెళ్తాడు.
 

67

అక్కడ ఫుల్ మీల్స్ ఆర్డర్ ఇవ్వడానికి జేబులో డబ్బులు లేక సిగ్గుపడతాడు. కార్తీక్ ప్రస్తుతం డబ్బులు లేవు అనగా  ఆ హోటల్లోని ఓనర్ కార్తీక్ ను మాటలతో అవమానిస్తాడు. తరువాయి భాగంలో కార్తీక్ (Karthik) పిల్లలకు భోజనం ఎలాగైనా తీసుకు వెళ్ళడానికి ఆ హోటల్లో పని చేయడానికి సిద్ధమవుతాడు.
 

77

ఎట్టకేలకు హోటల్లో పనిచేసి పిల్లలకు భోజనం తీసుకొని వెళతాడు . స్కూల్లో ముగ్గురూ కలిసే భోజనం తింటారు. ఆ తర్వాత అదే హోటల్ కి పిండివంటలు అమ్మడానికి వచ్చిన దీప (Deepa) అక్కడ కూర్చొని ఉండగా ఈలోపు కార్తీక్ (Karthik) హోటల్ కి తిరిగి వస్తాడు. మరి వారిద్దరూ ఎదురుపడిన క్షణంలో  రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved