MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే మెగా-నందమూరి కాంబో... పవన్-బాలయ్య చేయాల్సిన ఆ హిట్ మూవీ ఎలా మిస్ అయ్యింది?

ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే మెగా-నందమూరి కాంబో... పవన్-బాలయ్య చేయాల్సిన ఆ హిట్ మూవీ ఎలా మిస్ అయ్యింది?

ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే మెగా-నందమూరి హీరోల కాంబోలో ఒక మల్టీస్టారర్ రావాల్సింది. పవన్ కళ్యాణ్-బాలకృష్ణ చేయాల్సిన ఓ హిట్ మూవీ మిస్ అయ్యింది. ఆ చిత్రం ఏమిటో వివరాలు చూద్దాం...   

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 28 2024, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో కొణిదెల, నందమూరి అభిమానుల మధ్య బీభత్సమైన ఫ్యాన్ వార్ నడుస్తుంది. మూడు దశాబ్దాలకు పైగా ఈ రెండు కుటుంబాల హీరోల అభిమానులు మాటల దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నందమూరి-మెగా హీరోలు కలిసి మల్టీస్టారర్స్ చేయడం అసాధ్యం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

చిరంజీవి నటుడిగా ఎదిగే క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ తో కొన్ని సినిమాలు చేశాడు. ఎన్టీఆర్ చిత్రాల్లో విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. స్టార్ అయ్యాక ఎన్టీఆర్ తో ఆయన సినిమాలు చేయలేదు. ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళి ఈ కల సాకారం చేశాడు. ఎన్టీఆర్-రామ్ చరణ్ ఈ మూవీలో నటించారు. 

 

35

అయితే ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే మెగా-నందమూరి కాంబో సాకారం కావాల్సింది. 2015లో విడుదలైన గోపాల గోపాల హిట్ టాక్ తెచ్చుకుంది. హిందీ చిత్రం ఓ మై గాడ్ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కళ్యాణ్-వెంకటేష్ నటించారు. 

45

గోపాల గోపాల చిత్రానికి కిషోర్ కుమార్ పార్థసాని దర్శకుడు. కాగా వెంకటేష్ పాత్రకు ఆయన బాలకృష్ణను అనుకున్నారట. ఈ మేరకు ఆయన్ని సంప్రదించారట. పవన్ కళ్యాణ్ భగవంతుడిగా నటిస్తున్నప్పుడు తాను సామాన్యుడిగా నటిస్తే బాగోదు. తన ఇమేజ్ కి సెట్ కాదని బాలయ్య భావించారట.

55
Balakrishna Pawan Kalyan

Balakrishna Pawan Kalyan


అభిమానులు కూడా అంగీకరించకపోవచ్చు అనుకున్న బాలయ్య సున్నితంగా తిరస్కరించారట. బాలయ్య చేయను అనడంతో ఆ పాత్ర వెంకటేష్ కి దక్కిందట. గోపాల గోపాల హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. అలా బాలయ్య-పవన్ కళ్యాణ్ కాంబోలో మూవీ మిస్ అయ్యింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved