MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వేణు స్వామి బయోపిక్ లో నటించిన ఎన్టీఆర్, ఏ సినిమానో తెలుసా? ఇంట్రెస్టింగ్ మేటర్ లీక్డ్!

వేణు స్వామి బయోపిక్ లో నటించిన ఎన్టీఆర్, ఏ సినిమానో తెలుసా? ఇంట్రెస్టింగ్ మేటర్ లీక్డ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమా వేణు స్వామి బయోపిక్ అట. ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని ముందే చెప్పాడట. వేణు స్వామి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏమిటో చూద్దాం...  

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 29 2024, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
NTR

NTR

వేణు స్వామి  వివాదాస్పద కామెంట్స్ తో తరచుగా వార్తల్లో ఉంటారు. పలువురు స్టార్ హీరోలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి హీరోల ఫ్యాన్స్ ని వేణు స్వామి జాతకాలు హర్ట్ చేశాయి. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

స్టార్ హీరోల ఫ్యాన్స్ వేణు స్వామిని ట్రోల్ చేస్తుంటారు. అయితే ఎవరిపై నాకు వ్యక్తిగత ద్వేషం ఉండదు. కేవలం వారి జాతకం ఆధారంగా భవిష్యత్ చెబుతూ ఉంటాను. అభిమానులు అర్థం చేసుకోకుండా నన్ను ట్రోల్ చేస్తారని వేణు స్వామి అంటారు. 

36


కాగా వేణు స్వామి ఈసారి ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ కొన్ని కీలక కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ నటించిన ఓ చిత్రం వేణు స్వామి బయోపిక్ అట. ఆ మూవీ పూజ కార్యక్రమాన్ని వేణు స్వామి జరిపించాడట. సూపర్ హిట్ అవుతుందని ముందే చెప్పాడట. 
 

46
Adhurs Movie

Adhurs Movie

వేణు స్వామి తన బయోపిక్ గా చెప్పుకుంటున్న చిత్రం అదుర్స్. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. ఓ పాత్రలో బ్రాహ్మణుడిగా మరొక పాత్రలో గ్యాంగ్స్ ని వెంటాడే కిల్లర్ రోల్ చేశాడు. వివి వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్. 

56
Adhurs Movie

Adhurs Movie

వేణు స్వామి మాట్లాడుతూ... దర్శకుడు వివి వినాయక్ అదుర్స్ చిత్రాన్ని నా బయోపిక్ గా తెరకెక్కించాడు. రెండు పాత్రలు నావే. ఈ సినిమా పూజా కార్యక్రమం నేనే జరిపించాను. ఎన్టీఆర్ కొబ్బరికాయ కొట్టగా పువ్వు వచ్చింది. సూపర్ హిట్ అవుతుందని ముందే చెప్పాను... అని అన్నాడు. 

 

66
Adhurs Movie

Adhurs Movie

వేణు స్వామి కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర కాదు మీది బ్రహ్మానందం పాత్ర అయి ఉంటుంది అంటున్నారు. చిత్ర పరిశ్రమతో దశాబ్దాలుగా వేణు స్వామికి సంబంధాలు ఉన్నాయి. రెండు చిత్రాల్లో వేణు స్వామి చిన్న గెస్ట్ రోల్స్ చేయడం విశేషం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved