MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వంటలక్క,గృహలక్ష్మి, రుక్మిణి..హైయ్యెస్ట్ రెమ్యూనరేష తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..?

వంటలక్క,గృహలక్ష్మి, రుక్మిణి..హైయ్యెస్ట్ రెమ్యూనరేష తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..?

సిల్వర్ స్క్రీన్ మీద స్టార్లను మించి ఇమేజ్ సాధిస్తున్నారు బుల్లితెర స్టార్లు.. ఆస్టార్ల గురించి.. వారి సంపాదన గురించి తెలుసుకోవాలి  అని చాలా మంది ట్రై చేస్తుంటారు. ఇక హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసకునే సీరియల్ స్టార్స్ ఎవరో తెలుసా..?

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Dec 05 2022, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వెండితెరపై హీరోలకు, హీరోయిన్లకు ఎంత ఇమేజ్ ఉంటుందో.. బుల్లితెరపై సీరియల్ లో చేసే లీడ్ క్యారెక్టర్స్ కు కూడా ప్రస్తుతం  అంతే ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమను సాధించిన చాలా మంది సీరియల్ స్టార్స్.. గురించి తెలుసుకోవాలి అని చాలా మంది ప్రయత్నిస్తుంటారు.  మరి వంటలక్క, గృహలక్మీలాంటి స్టార్స్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా..? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం మోస్ట్ పాపులర్ సీరియల్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే..చాలా మంది చెప్పే పేరు వంటలక్క. కార్తీక దీపం సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈ కేరళ అమ్మాయి, వంటలక్క.. లేదా దీపగా బాగా పేమస్ అయిన ఈ స్టార్ అసలుపేరు ప్రేమీవిశ్వనాథ్. ఈ బుల్లితెర స్టార్ రోజుకు 30 వేల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటందట. 

36

ఇక వంటలక్క తరువాత బుల్లి తెరపై గృహలక్ష్మీ సీరియల్ లీడ్ క్యారెక్టర్ తులసీ పాత్ర బాగా పాపులర్ అయ్యింది. సీరియల్ అంతా తన ఇన్నోసెంట్ యాక్టింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు మనసుకు దగ్గరయిన..యాక్ట్రస్ కస్తూరీ.  హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి, అన్నమయ్య లాంటి సినిమాలో హీరోయిన్ గా సందడి చేసిన కస్తూరి..బుల్లితెరపై సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తోంది. సీనియర్ స్టార్ గా రోజుకు 35 వేలు తీసుకుంటుందట కస్తూరి. 

46

వెండితెరపై హీరోయిన్ గా చేసి.. బుల్లితెరపై అడుగు పెట్టింది సుహాసిని. బాలనటిగా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. దేవత సీరియల్ లో రుక్మిణిగా.. చాలా మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకోవడంతోపాటు.. సీరియల్ రేటింగ్ లో మేజర్ పార్ట్.. సుహాసినిదే అని చెప్పాలి. ఇక ఈ బ్యూటీ రోజుకు 25 వేల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. 

56

ఇక నా పేరు మీనాక్షి సీరియ‌ల్ తో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్ న‌వ్య‌స్వామి. ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్న నవ్య‌స్వామి వరుస సీరియల్స్ తో పాటు బుల్లితెర ప్రోగ్రామ్స్ తో సందడిచేస్తుంది. ఇక ఈ స్టార్ రోజుకు 20వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుందట. 

66

బుల్లితెర అనుష్క‌గా పేరు సంపాదించికున్న సీరియ‌ల్ హీరోయిన్ ప‌ల్ల‌వి రామిశెట్టి. చాలా ఏళ్లుగా సీరియల్స్ లో బ్యూటీ క్వీన్ గా ఉన్న ఈమె.. సీనియారిటీ ఉన్నా.. రెమ్యూనరేషన్ మాత్రం కాస్త తక్కువనే చెప్పాలి. పల్లవి రోజుకు  15వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోందనిసమాచారం. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movie: ఓటీటీలోకి సూపర్‌హిట్‌ ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ఒక్క కేసు చుట్టూ మూడు సినిమాలు
Recommended image2
Best Villain Roles: విలన్ల వల్లే హిట్ అయిన టాప్ 5 మూవీస్.. లిస్ట్ లో మహేష్, నాని, నితిన్, రాంచరణ్ సినిమాలు
Recommended image3
Jailer 2: షారుఖ్‌కు బదులు మరో స్టార్ హీరో? జైలర్ 2లో మాస్ క్యామియోతో అభిమానులకు పూనకాలే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved