MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • స్టైలిష్ లుక్ లో ఈషా రెబ్బా మైండ్ బ్లాక్ పోజులు.. టాప్ తీసేసి మరీ అందాల రచ్చ.. పిచ్చెక్కిస్తోందిగా!

స్టైలిష్ లుక్ లో ఈషా రెబ్బా మైండ్ బ్లాక్ పోజులు.. టాప్ తీసేసి మరీ అందాల రచ్చ.. పిచ్చెక్కిస్తోందిగా!

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా (Eesha Rebba) పరువాల ప్రదర్శనలో అదరగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ స్టైలష్ లుక్ తో అట్రాక్ట్ చేసింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 06 2022, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిన్న సినిమాల్లో లీడ్ యాక్ట్రస్ గా నటిస్తూ ఆకట్టుకుంటోంది తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా. అందం, అభినయం కలిగి ఉన్న ఈ బ్యూటీ.. పదేండ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా స్టార్ డమ్ ను సొంతం చేసుకోలేకపోయింది. ఇంకా తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితే ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విమెన్ సెంట్రిక్ సినిమాలు, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ వచ్చింది. చివరిగా తెలుగులో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో నటించింది. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు లేకపోవంతో.. ఈషా కూడా రైజ్ కావడం లేదు. 
 

36

దీంతో ఈషా రెబ్బా రూటు మార్చింది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలను అందుకోవడం కోసం సోషల్ మీడియాలో గ్లామర్ విందు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ నెట్టింట రచ్చరంభోలా చేస్తూ.. ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
 

46

ఈ క్రమంలో తాజాగా ట్రెండీ వేర్స్ లో గ్లామర్ విందు చేసింది. స్టైలిష్ లుక్ లో మతిపోగొట్టేసింది. డెనిమ్ జీన్స్ ఫుల్ స్లీవ్ టాప్ లో మెస్మరైజ్ చేసింది. టాప్ తీసేసి మరీ కవ్వించేసింది. ఫొటోలకు  స్టన్నింగ్ స్టిల్స్ ఇస్తూ రెచ్చిపోయింది. 

56

తాజాగా ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. మతులు పోగొట్టేలా ఉన్న ఈ ఫొటోలపై అభిమానులతో పాటు నెటిజన్లు కూడా క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా  మారింది. 
 

66

టాలెంట్ ఉన్నప్పటికీ టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకు సరైన గుర్తింపు దక్కడం కష్టమనే చెప్పాలి. కొన్నేండ్ల పాటు విశ్వ ప్రయత్నాలు చేసిన ఈషా రెబ్బా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అక్కడే రెండు, మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. మరోవైపు తెలుగు ఆఫర్లనూ వదులుకోవడం లేదు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT : ఈ వీకెండ్ ఓటీటీలో దుమ్మురేపే 10 కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే! ఎంజాయ్ చేయండి మరి
Recommended image2
Rajamouli: రాజమౌళి కొడుకు హీరోగా సినిమా, డైరెక్టర్ ఎవరు? జక్కన్నషాకింగ్ నిర్ణయం వెనుక కారణం ఏంటి?
Recommended image3
Roja Selvamani: ఐరన్ లెగ్ అంటూ రోజాపై దారుణంగా ట్రోల్స్, నేపాల్ వరదలు, నగరి పులిహోర ఘటనపై విమర్శలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved