MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాప్ యాంగిల్ లో తేజస్వి హాట్ సెల్ఫీలు.. చేయి అడ్డు పెట్టుకుని అందాలు దాచుకునే ప్రయత్నం

టాప్ యాంగిల్ లో తేజస్వి హాట్ సెల్ఫీలు.. చేయి అడ్డు పెట్టుకుని అందాలు దాచుకునే ప్రయత్నం

సోషల్ మీడియాలో గ్లామర్ షోకి తెరతీయడంతో తేజస్వికి బోల్డ్ బ్యూటీగా ముద్ర పడింది. ప్రస్తుతం తేజస్వి సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్ తో కుర్రాళ్లలో క్రేజ్ పెంచుకుంటోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 05 2022, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

నటి తేజస్వి మదివాడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది. ఆ చిత్రంలో అల్లరి పిల్లగా కనిపించింది ఈ యంగ్ బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఆ తర్వాత తేజస్వి మడివాడ .. మనం, హార్ట్ అటాక్  లాంటి చిత్రాల్లో రోల్స్ చేసింది. ఇక రాంగోపాల్ వర్మ ఐస్ క్రీం చిత్రంలో తేజస్వి ప్రధాన పాత్రలో బోల్డ్ రోల్ లో నటించింది. 

39

దీనితో తేజస్వికి టాలీవుడ్ లో వరుసగా క్యారెక్టర్ రోల్స్ లో ఆఫర్స్ వచ్చాయి. శ్రీమంతుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో తేజస్వి నటించింది. 

49

సోషల్ మీడియాలో గ్లామర్ షోకి తెరతీయడంతో తేజస్వికి బోల్డ్ బ్యూటీగా ముద్ర పడింది. ప్రస్తుతం తేజస్వి సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్ తో కుర్రాళ్లలో క్రేజ్ పెంచుకుంటోంది. బికినీ ఫోటోస్, క్లీవేజ్ అందాలతో గ్లామర్ హద్దులు చెరిపివేస్తోంది. 

59

తాజాగా తేజస్వి ఇంస్టాగ్రామ్ లో హాట్ సెల్ఫీ ఫోజులు ఇచ్చింది. బ్లాక్ కలర్ టాప్ ధరించిన తేజస్వి మడివాడ ఎద అందాలు కనిపించేలా టాప్ యాంగిల్ లో కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. 

 

69

మరో ఫోజులు తన ఎద సౌందర్యం కనిపించకుండా చేయి అడ్డు పెట్టుకుంది. దీనితో ఆమెపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆల్రెడీ చూపించి ఇప్పుడు చేయి అడ్డు పెట్టుకుంటే ఏం ప్రయోజనం అంటున్నారు. ఇక ఈ ఫోటోలకు తేజస్వి తన మూడ్ స్వింగ్ అవుతోంది అంటూ కామెంట్ పెట్టింది. 

79

తేజస్వి సోషల్ మీడియాలో క్రమంగా బోల్డ్ బ్యూటీ గా మారిపోతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ కి నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. స్టన్నింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

89

తేజస్వి బికినీల్లో సైతం బోల్డ్ గా ఫోజులు ఇస్తూ హాట్ టాపిక్ గా మారింది. తెలుగు అమ్మాయిగా టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన తేజస్వి నటిగా మంచి గుర్తింపు పొందింది. అయితే నెక్స్ట్ లెవల్ కి చేరుకోవడంలో ఆమె తడబడుతోంది. 

99

ఇటీవల తేజస్వికి అంతగా ఆఫర్స్ రావడం లేదు. గ్లామర్ పాత్రల కోసం తేజస్వి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది తేజస్వి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Satluj OTT Release: 25000 మిస్సింగ్ కేసుల కథ, సెన్సార్ కష్టాలతో ఏళ్ల తరబడి వాయిదా..ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్
Recommended image2
Alpha OTT Release: ఆలియా 'ఆల్ఫా' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?
Recommended image3
Prithviraj Sukumaran: అఖిల్‌ని ఢీ కొట్టబోతున్న వారణాసి విలన్.. పృథ్వీరాజ్ 'ఐ నోబడీ' రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved