MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో తమన్నా బ్లాస్టింగ్ అందాలు, మిల్క్ బ్యూటీ సొగసులకు నెటిజన్లు ఫిదా..

బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో తమన్నా బ్లాస్టింగ్ అందాలు, మిల్క్ బ్యూటీ సొగసులకు నెటిజన్లు ఫిదా..

రోజురోజుకి బ్యూటీ డోస్ పెంచుతోంది తమన్నా. ఏజ్ పెరిగినా కొద్ది.. ఇంకా అందంగా తయారవుతోంది. మిల్క్ బ్యూటీ అన్న పేరును  నిలబెట్టుకుంటుంది సీనియర్ హీరోయిన్.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Dec 06 2022, 07:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

తమన్నా తగ్గేదే లేదంటోంది. రీసెంట్ గా జరిగిన గుర్తుందా శీతాకాలం ప్రీరిలీజ్ ఈవెంట్ లో.. బ్యూటీ బాంబ్ లా పేలింది తమన్నా. అందరి చూపు తనవైపే తిప్పుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

రీసెంట్ గా తమన్నా ఫోటో షూట్ వైరల్ అవుతుంది. గుర్తుందా శీతాకాలం ప్రీరిలీజ్ ఈవెంట్ లో తమన్నాచేసిన అందాల విస్పోటనానికి తట్టుకోలేకపోతున్నారు నెటిజన్లు . మిల్కీ అందాలకు,  ఆ  బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ యాడ్ అవ్వడంతో  ఆమె అందం రెట్టింపయ్యింది. 
 

39

కుర్రాళ్లకి చూపు తిప్పుకోలేనంతగా తమన్నా ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తోంది తమన్నా. థండర్ థైస్ చూపిస్తూ.. రెచ్చగొడుతోంది. రోజు రోజుకు తమన్నా అందం పెరిగిపోతోంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా నెంటింట అందాల ఆటంబాంబులా బ్లాస్ట్ అవుతుంది. 
 

49

రకరకాల ఫోటోలు ఫోజులతో  అందాలను విందుగా చేసి.. సోషల్ మీడియాలో వడ్డించేస్తోంది సీనియర్ బ్యూటీ. ఈ విషయంలో కుర్ర హీరోయిన్లతో పోటీపడుతోంది తమన్నా. 
 

59

సిల్వర్ స్క్రీన్ తో పాటు సోషల్ మీడియాను కూడా  బాగా బాలన్స్ చేస్తోంది తమన్నా.  వరుస సినిమాలతో ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఆమధ్య టాలీవుడ్ లో ఎఫ్‌ 3 సినిమాతో సందడి చేసిన బ్యూటీ సూపర్ సక్సెస్ ను తన న ఖాతాలో వేసుకుంది. 

69

బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో హడావిడి చేస్తోంది. హిందీలో బబ్లీ బౌన్సర్‌, ప్లాన్‌ ఏ ప్లాన్‌ బీ సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది. లేడీ బౌన్సర్ గా ఒక సినిమాలో.. బాక్సర్ గా మరో సినిమాలో నటించి.. ఆడియన్స్ కు కొత్త ట్రీట్ ఇచ్చింది తమ్ము బేబీ. 

79

ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు తమన్నా చేతిలో ఉన్నాయి. వాటిలో తెలుగులో మెగా స్టార్  చిరంజీవి జంటగా.. భోళా శంకర్‌` చిత్రంలో నటిస్తుంది. అలాగే సత్యదేవ్‌ తో నటించిన  గుర్తుందా శీతాకాలం  రిలీజ్ కు రెడీగా ఉంది. 

89

రోజురోజుకి బ్యూటీ డోస్ పెంచుతోంది తమన్నా. ఏజ్ పెరిగినా కొద్ది.. ఇంకా అందంగా తయారవుతోంది. మిల్క్ బ్యూటీ అన్న పేరును  నిలబెట్టుకుంటుంది సీనియర్ హీరోయిన్. 

99

వీటితో పాటు బాలీవుడ్ లో మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. సినిమాల విషయంలో కాస్త కొత్తగా ఆలోచిస్తోంది. మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమా చేస్తుంది తమన్నా. డిఫరెంట్ మూవీస్ నుసెలక్ట్ చేసుకుని ఇండస్ట్రీలో తన ఉనికిని కాపాడుకుంటోంది బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Recommended image3
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved