MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా జీవితంలోకి వాళ్ళు వస్తుంటారు, వెళుతుంటారు..సురేఖ వాణి కూతురు ఊహించని కామెంట్స్, వైరల్ ఫొటోస్

నా జీవితంలోకి వాళ్ళు వస్తుంటారు, వెళుతుంటారు..సురేఖ వాణి కూతురు ఊహించని కామెంట్స్, వైరల్ ఫొటోస్

సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం సుప్రీతా నర్మగర్భంగా చేసిన పోస్ట్. తన ఫోటోలు షేర్ చేస్తూ సుప్రీతా కామెంట్ పెట్టింది. 

1 Min read
Author : Tirumala Dornala
| Updated : May 08 2024, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం చూశాం. తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

36

అందుకు కారణం సుప్రీతా నర్మగర్భంగా చేసిన పోస్ట్. తన ఫోటోలు షేర్ చేస్తూ సుప్రీతా కామెంట్ పెట్టింది. నా జీవితంలోకి కొందరు వస్తుంటారు వెళుతుంటారు.. అదే లైఫ్ అంటే అంటూ కాస్త ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. 

 

46

కానీ ఆమె షేర్ చేసిన ఫోటోస్ మాత్రం చాలా గ్లామరస్ గా ఉన్నాయి. ఈ పోస్ట్ కి సుప్రీతా కామెంట్స్ కూడా ఆపేసింది. దీనితో సుప్రీతా ఎం చెబుతోందో అర్థం కాక నెటిజన్లు తికమక పడుతున్నారు. బహుశా సుప్రీతా ప్రేమ వ్యవహారం గురించి ఇలా పరోక్షంగా మాట్లాడుతోందా అనేది కూడా చర్చగా మారింది. 

56

ప్రస్తుతం సుప్రీతా.. బిగ్ బాస్ అమర్ దీప్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తోంది. 

66

గతంలో సుప్రీతా మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. ఇప్పుడు తన తల్లి అండదండలతో హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నిస్తోంది. మరి సుప్రీతా హీరోయిన్ గా సక్సెస్ అవుతుందేమో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Keerthy Suresh: ఫోక్ సాంగ్ తరహాలో ఉండే ఐటెం సాంగ్.. 4 నిమిషాలకు కోటి రూపాయలు లాగేసుకున్న కీర్తి, నిజమెంత ?
Recommended image2
Chennai Love Story 10 Days Collections: ఆదివారం కలెక్షన్లు డబుల్‌.. బాక్సాఫీసు వద్ద చైన్నై లవ్‌ స్టోరీ రచ్చ
Recommended image3
OTT: అఖిల్ లెనిన్ తో పాటు రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్స్ ఓటీటీలోకి ఎంట్రీ.. ఈ వారం అస్సలు మిస్ కావొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved