MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాతో నటించాలంటే ఆలోచిస్తున్నారు, అవమానిస్తున్నారన్న సన్నీ లియోన్..?

నాతో నటించాలంటే ఆలోచిస్తున్నారు, అవమానిస్తున్నారన్న సన్నీ లియోన్..?

బాలీవుడ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది శృంగార తార సన్నీలియోన్. తనను అక్కడ ఎలా ట్రీట్ చేశారో వివరించింది. తనతోనటించాలంటే ఆలోచించేవారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సన్నీ.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 18 2022, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒకప్పుడు బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన  శృంగారతారల్లో సన్నీలియోన్ కూడా ఒకరు.  ప్రస్తుతం కొత్త హీరోయిన్ల తాకిడి వల్ల వెనుకపడింది సన్నీ లియోన్. ఆమె  బాలీవుడ్ లోకి అడుగు పెట్టి పదేళ్లు దాటిపోయింది. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో తన బ్యూటీతో అలరించినసన్నీ.. జిస్మ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఫారెన్ లో శృంగార చిత్రల్లో ఫేమస్ అయిన సన్నీ లియోన్.. 2012లోబాలీవుడ్ లో అడుగు పెట్టింది. అయితే ఈ విషయాల గురించి ఆమె మాట్లాడుతూ.. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నాటికి నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తిని అని అన్నారు సన్నీ. అంతే కాదు అప్పటి వరకు నేను అనుభవించిన జీవితాన్ని వదలి..  మెరుగైన జీవితం గురించి ఆలోచించాను అన్నారు సన్నీ లియోన్. 

36

ఇక ఈ సందర్భంగా బాలీవుడ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది బ్యూటీ. నేను ఈ పరిశ్రమలోకి  అడుగు పెట్టినప్పుడు నాతో కలసి పనిచేయడానికి చాలా మంది వెనుకడుగు వేశారు. నన్న అవమానకరంగా చూశారు అని బాధపడింది సన్నీ. అంతే కాదు. అదే సమయంలో నాతో నటిచేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించారు అంటూ.. వారికి ధన్యవాదాలు తెలిపారు సన్నీ. 

46

అంతే కాడు బాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన సంస్థలు, పేరున్న నిర్మాణ సంస్థలు, కొంత మంది స్టార్స్.. ఇప్పటికీ  నాతో కలసి పనిచేయడానికి ఆలోచిస్తున్నారు అని అంటుంది సన్నీ లియోన్.  కానీ.. ఇదేమీ నన్ను బాధపెట్టదు... ఏదో ఒక రోజు వారితోనూ కలసి పనిచేసే అవకాశం వస్తుందని ఆశతో ఉన్నాను అంటూ.. సన్నీ లియోన్ వివరించారు. 

56

ఇక  41 ఏళ్ల సన్నీ లియోన్.. బాలీవుడ్ లో  హాట్ హాట్ సినిమాలతో అదరగొట్టింది. ఫారెన్ లో అననీ వదలిపెట్టి  ఇక్కడే  ఉండటానికి ఇష్టపడ్డాను. ఈ పరిశ్రమ అంటే నాకు ఇష్టం. ఇప్పటి వరకు చేసిన అన్ని పాత్రల విషయంలోనూ సంతోషంగానే ఉన్నాను. అందులో మంచి, చెడు ఎంపికలు కూడా ఉన్నాయి అన్నారు సన్నీ లియోన్.  

66

బాలీవువుడ్ కు రావడం వల్ల అద్భుతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం వచ్చింది. ఇది నా ఇల్లే అని తెలుసుకున్నాను. నేను మొదటిసారి ఇక్కడకు వచ్చినప్పుడు.. ఇంతలా పరిశ్రమను ప్రేమిస్తాను అని అనుకోలేదు.. ఇక్కడ నాకు సపోర్ట్ చేసిన వారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు అంటూ తెలిపింది సన్నీ లియోన్. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది బాలీవుడ్ శృంగారతార. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
హాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya Bharadwaj: అనసూయ పోస్ట్ దుమారం, అసలు రంగు బయటపడింది.. అర్జున్‌ రెడ్డి టైమ్‌లో ఈ నీతులు ఏమయ్యాయి?
Recommended image2
Bhanupriya: ఎవరితో కలవదు, ఫ్రెండ్స్ కూడా లేరు, భానుప్రియపై ఖుష్బూ సంచలన కామెంట్స్
Recommended image3
Box Office: తొలిరోజే 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించగలిగే ఐదుగురు హీరోలు.. టాప్‌లో ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved