MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • జాన్వీ కపూర్ పై శ్రీదేవి అభిమానుల అసహనం.! ఎందుకంటే?

జాన్వీ కపూర్ పై శ్రీదేవి అభిమానుల అసహనం.! ఎందుకంటే?

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి (Sri Devi)ని అభిమానించే వారి సంఖ్య కోట్లల్లోనే ఉంటుంది. అయితే ఆమె అభిమానులు తాజాగా కూతురు జాన్వీ కపూర్ విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.. అసలు విషయం ఏంటంటే..  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 28 2022, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వందలాది చిత్రాల్లో దాదాపు అలనాటి సీనియర్ హీరోలందరి సరసన నటించిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించిన ఈమె ఇటు సౌత్, అటు నార్త్ ఆడియెన్స్ కు ఎన్నటికీ మరిచిపోలేనంత గా దగ్గరైంది. తన అందం, అభినయంతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న శ్రీదేవి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి భారత చలన చిత్ర పరిశ్రమలో ఆణిముత్యంగా మిగిలిపోయింది. 1996లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor)ను వివాహాం చేసుకుంది. ఆ సమయంలో సినిమాలకు దూరమైన ఆమె ఇద్దరు కూతుర్లు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషీ కపూర్ కు జన్మనిచ్చింది.
 

36

పద్మశ్రీ అవార్డు అందుకున్న అందాల సుందరి 2018లో ప్రమాదవ శాత్తు మరణించిన విషయం తెలిసిందే. ఆమె చనిపోయినప్పుడు అభిమానులు ఎంతగానో చింతించారు. ఇప్పటికీ ఆమె లేదనే చేధు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే శ్రీదేవిని అంతలా ఆదరించే అభిమానులు.. ఆమెను కూతురు జాన్వీ కపూర్ లో చూసుకుంటున్నారు. 
 

46

కానీ జాన్వీ కపూర్ మాత్రం బోల్డ్ ఫొటోషూట్లు చేస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది. గ్లామర్ షోలో, హాట్ నెస్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో శ్రీదేవితో సమానంగా జాన్వీని చూసుకుంటున్న అభిమానులు కాస్తా అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ఆమె ప్రవర్తన, వ్యవహరిస్తున్న తీరు అసలేం బాలేవంటూ కాస్తా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట.
 

56

ఇకనైనా దివంగత శ్రీదేవి బాటలో పయనించాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. జాన్వీకి బోలెడంతా టాలెంట్ ఉందని, పైగా తల్లి పోలికలు దగ్గరగా ఉండటం మరింత శుభపరిణామన్నారు. సరైన విధంగా వెళ్లితే జాన్వీ తన తల్లిలాగే  మంచి గుర్తింపు పొందుతుందని  భావిస్తున్నారు.  

66

జాన్వీ కపూర్ హిందీలో వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. రోటీన్ కు భిన్నంగా కథలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం తను నటించిన చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ మూవీ జులై 29న విడుదల కానుంది. ఇక  తన చెల్లి ఖుషీ కపూర్ కూడా ఇటీవల ‘ది ఆర్చీస్’ మూవీలో నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved