MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: నిరూపమ్, హిమలకు పెళ్లి చేస్తానన్నా సౌందర్య.. నిజం తెలుసుకున్న శౌర్య!

Karthika Deepam: నిరూపమ్, హిమలకు పెళ్లి చేస్తానన్నా సౌందర్య.. నిజం తెలుసుకున్న శౌర్య!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
| Updated : May 09 2022, 08:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రేమ్ (Prem) హిమ కు ఎందుకు నా మనసులో మాట చెప్పలేక పోతున్నాను, అయినా ఎన్నాళ్ళిలా అని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు జ్వాల నిరూపమ్ (Nirupam) ను తలచుకుని నేను ఎంత అదృష్టవంతురాలినో అని మురిసిపోతూ ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అంతేకాకుండా నిరూపమ్ (Nirupam) రెస్టారెంట్లో అన్నీ టేబుల్స్ బుక్ చేయడానికి 50 వేలు ఖర్చు చేస్తాడు. అది తెలుసుకున్న జ్వాల డబ్బు కంటే బంధాలకు ఎక్కువ విలువ ఇస్తాడని అనుకుంటుంది. మ్యారేజ్ డే ఆనివర్సరీ కి వాళ్ల మమ్మీ ఒప్పుకున్నందుకు నిరూపమ్ జ్వాల (Jwala) కు సెల్ఫోన్ గిఫ్ట్ గా ఇస్తాడు.
 

36

మరోవైపు హిమ (Hima) మ్యారేజ్ డే ఫంక్షన్ లో అమ్మమ్మ తాతయ్యల ను చూసి జ్వాల ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సౌందర్య ప్రేమ్ (Prem) తో ఫంక్షన్ లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని చెబుతుంది. ఫంక్షన్లో హిమ సౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
 

46

ఆ తర్వాత హిమ (Hima) ఫంక్షన్ డెకరేషన్ విషయంలో కష్ట పడుతూ ఉండగా.. ప్రేమ్ తను కష్టపడుతుంటే చూడలేక ఆ పని తాను చేస్తాడు. మరోవైపు జ్వాల తన ఇంట్లో అందంగా చీర కట్టుకుని రెడీ అవుతుంది. ఆ తర్వాత సత్య, స్వప్న (Swapna) లు ఇద్దరు వేరు వేరు కార్లలో ఫంక్షన్ కు వస్తారు.
 

56

ఇక స్వప్న (Swapna) ఏంటి కలిసి వెళ్లాలని నాకోసం వెయిట్ చేస్తున్నారా? అని అడుగుతుంది. దానికి సత్య (Sathya) సారీ అంత ఎక్కువ ఊహించుకొను అని అంటాడు. దాంతో సప్న ఈ ఫంక్షన్ కి వచ్చానని, రావడానికి ఒప్పుకున్నానని ఓవర్ చేయకండి అని సత్య తో అంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఫంక్షన్ లో స్టేజ్ పైకి వెళతారు.
 

66

ఇక సౌందర్య (Soundarya)..  నా కూతురు పెళ్లి రోజు సందర్భంగా వీళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, నా మనవరాలు హిమ ను నా మనవడు నిరూపమ్ కి పెళ్లి చేయబోతున్నాను అని అంటుంది. అది విన్న ప్రేమ్ ఒకసారి గా స్టన్ అవుతాడు. మరోవైపు ఆ ఫంక్షన్ కి వస్తున్న జ్వాల (Jwala) అలా సౌందర్య అన్న మాటకు ఆశ్చర్య పోతూ ఉంటుంది.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇండస్ట్రీలో ఉండగా ఏ ధైర్యంతో వచ్చానంటే.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Chennai LoveStory Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ ఫస్ట్ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం హ్యాట్రిక్‌ కొట్టాడా?
Recommended image3
Student Politics: రాజకీయ రణరంగంగా మారిన కాలేజీలు.. స్టూడెంట్ పాలిటిక్స్‌పై వచ్చిన 5 బెస్ట్ సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved