MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత పాటకు శ్రద్ధా దాస్ స్టెప్పులు.. దద్దరిల్లిన ఈవెంట్.. పొట్టి డ్రెస్ లో మైమపిరిపించిన ‘ఢీ’ బ్యూటీ

సమంత పాటకు శ్రద్ధా దాస్ స్టెప్పులు.. దద్దరిల్లిన ఈవెంట్.. పొట్టి డ్రెస్ లో మైమపిరిపించిన ‘ఢీ’ బ్యూటీ

బాలీవుడ్ మ్యూజిక్ ఫెస్టివల్ దేవీశ్రీ ప్రసాద్ లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఈవెంట్ లో పాల్గొన్న ‘ఢీ’ బ్యూటీ శ్రద్ధా దాస్ మినీ డ్రెస్ లో అట్రాక్ట్ చేసింది. ఆడిపాడి జోష్ పెంచింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 06 2023, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) మొన్నటి వరకు తెలుగు టీవీ షోల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. ‘ఢీ’ రియాలిటీ షోతో తెలుగు ఆడియెన్స్  మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందే నటిగా ప్రేక్షకులను అలరించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నార్త్ బ్యూటీ అయినా శ్రద్ధా దాస్ తన కెరీర్ ను టాలీవుడ్ నుంచే ప్రారంభించింది. ఆమె నటించిన తొలి చిత్రం అల్లరి నరేష్ ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’. ఈ చిత్రంతో హీరోయిన్ గా అవకాశం అందుకుని తెలుగు వారిని పరిచయం చేసుకుంది.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. 
 

36

ఆ తర్వాత ‘ఆర్య2’, ‘డార్లింగ్’, ‘గుంటూరు టాకీస్’ వంటి చిత్రాలతో మరింత క్రేజ్ దక్కించుకుంది. అటు హిందీ, మలయాళం, బెంగాళీ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.

46

ముఖ్యంగా శ్రద్ధా దాస్ నెట్టింట చేసే సందడి అంతాఇంతా కాదు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అడుగుపెడితే అందాల దుమారం ఖాయం. అయితే తాజాగా కొన్ని స్టన్నింగ్ ఫొటోలను పంచుకుంది. జియో వరల్డ్ గార్డెన్ లో జరిగిన బాలీవుడ్ మ్యూజిక్ ప్రాజెక్ట్ ఈవెంట్ లో సందడి చేసింది.
 

56

రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ లైవ్ పెర్ఫామెన్స్ లో పాల్గొంది. సమంత నటించిన సెన్సేషన్ సాంగ్ ‘ఊ అంటావా మావా’ సాంగ్ కు దేవీతో కలిసి చిందులేసింది. అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. అలాగే అదే అవుట్ ఫిట్ లో కిర్రాక్ గా ఫొటోషూట్ చేసింది. 

66

పొట్టి డ్రెస్ లో మతులుపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. థండర్ థైస్ కనిపించేలా స్టిల్స్ ఇస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మత్తెక్కించే ఫోజులతో మతులు చెడగొట్టింది. అందాల ప్రదర్శనతో చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor Home Tour: శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ ఇల్లు, 65 కోట్ల ఇంద్ర భవనం చూశారా?
Recommended image2
Patriotic Films: నిజ జీవిత హీరోల కథలతో వచ్చిన 5 సినిమాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిస్ అవ్వకండి
Recommended image3
Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved