MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వింటర్ లో ఉక్కపోత పెట్టించేలా శ్రద్దా దాస్ ఫోజులు.. బాడీకి అతుక్కుపోయిన డ్రెస్ ఆ షేపులు మైండ్ బ్లోయింగ్ 

వింటర్ లో ఉక్కపోత పెట్టించేలా శ్రద్దా దాస్ ఫోజులు.. బాడీకి అతుక్కుపోయిన డ్రెస్ ఆ షేపులు మైండ్ బ్లోయింగ్ 

బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ యువతని కవ్విస్తోంది శ్రద్దా దాస్. హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 21 2022, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ యువతని కవ్విస్తోంది శ్రద్దా దాస్. హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. ఇటీవల శ్రద్దా నటించిన 'ఏక్ మినీ కథ' చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.  

38

శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. 

48

ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది. 

58

తాజాగా శ్రద్దా దాస్ షేర్ చేసిన హాట్ ఫొటోస్ ఇంటర్నెట్ లో విధ్వంసం సృష్టించేలా ఉన్నాయి. రెడ్ డ్రెస్ లో హాట్ కేకులా ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

68

శరీరానికి అతుక్కుపోయిన డ్రెస్ లో శ్రద్దా దాస్ హాట్ షేపులు వింటర్ లో కూడా ఉక్కపోత పెట్టిస్తోంది. ఆమె థండర్ థైస్ చూస్తే కుర్రాళ్ల పని ఇక అంతే అన్నట్లుగా ఆమె బోల్డ్ ఫోజులు ఉన్నాయి. 

78

శ్రద్దా దాస్ చిన్నతనంలోనే బాడీ షేమింగ్ కి గురైందట. దీనితో తన తల్లి సలహాలు పాటిస్తూ యోగ చేసిందట. దీనితో ఇష్టమైన ఆహారం మానేయకుండానే ఇలా నాజూగ్గా మారినట్లు శ్రద్దా దాస్ పేర్కొంది. 

88

శ్రద్దా దాస్ ప్రస్తుతం సినిమాల్లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. బోల్డ్ రోల్స్ లో నటించే అవకాశాలు ఆమెని వరిస్తున్నాయి. శ్రద్దా దాస్ వెండితెరపై అందాలు ఆరబోసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Recommended image2
మ‌నం జాలీగా విన్న ‘అమృతం’ పాట‌లో ఇంత అర్థ‌ముందా.? ఆలోచ‌న‌ను మార్చే జీవిత స‌త్యాలు
Recommended image3
Yuvina Parthavi: ఆదర్శ కుటుంబంలో వెంకీ కూతురిగా నటించింది ఎవరో తెలుసా.. ఒక్క టూర్ ఆమె జాతకాన్నే మార్చేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved