MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సోయగాలపై కొంగు ఉన్నా లేనట్లే.. బ్లాక్ శారీలో టాప్ టూ బాటమ్ పరువాల మోతే, స్టన్నింగ్ శ్రద్దా దాస్

సోయగాలపై కొంగు ఉన్నా లేనట్లే.. బ్లాక్ శారీలో టాప్ టూ బాటమ్ పరువాల మోతే, స్టన్నింగ్ శ్రద్దా దాస్

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 30 2022, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. ఇటీవల శ్రద్దా నటించిన 'ఏక్ మినీ కథ' చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.  

38

శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. 

48

ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది. 

58

తాజాగా శ్రద్దా దాస్ షేర్ చేసిన హాట్ ఫొటోస్ చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే. నెవర్ బిఫోర్ అనిపించేలా శ్రద్దా దాస్ కుర్రాళ్లకు గ్లామర్ ఫీస్ట్ ఇస్తోంది. మతిపోగోట్టే హాట్ నెస్ తో శ్రద్దా దాస్ బ్లాక్ శారీలో మెరిసింది. 

68

చెక్కిన శిల్పం అన్నట్లుగా నడుం ఒంపులు, ఎద సోయగాలతో శ్రద్దా దాస్ అందాల స్ట్రక్చర్ మైండ్ బ్లాక్ చేస్తోంది. తన సోయగాలపై చీరకొంగు ఉండిఉండనట్లుగా కుర్రాళ్లకు ఫుల్ కిక్కి ఇస్తోంది. బెల్లి అందాలతో శ్రద్దా దాస్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఫోటోలకు శ్రద్దా నువ్వు నేను అందమైన బ్లాక్ శారీ అంటూ కామెంట్స్ పెట్టింది.  

78

శ్రద్దా దాస్ చిన్నతనంలోనే బాడీ షేమింగ్ కి గురైందట. దీనితో తన తల్లి సలహాలు పాటిస్తూ యోగ చేసిందట. దీనితో ఇష్టమైన ఆహారం మానేయకుండానే ఇలా నాజూగ్గా మారినట్లు శ్రద్దా దాస్ పేర్కొంది. 

88

శ్రద్దా దాస్ ప్రస్తుతం సినిమాల్లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. బోల్డ్ రోల్స్ లో నటించే అవకాశాలు ఆమెని వరిస్తున్నాయి. శ్రద్దా దాస్ వెండితెరపై అందాలు ఆరబోసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image2
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Recommended image3
Barabar Premistha OTT: ఓటీటీలో రచ్చ చేస్తోన్న ఆటిట్యూడ్‌ స్టార్ చంద్రహాస్ `బరాబర్ ప్రేమిస్తా`.. అస్సలు ఊహించరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved