MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోట్లు తీసుకుని నగ్నంగా నటించింది.. కానీ చివరకు, పాపం ప్రొడ్యూసర్..

కోట్లు తీసుకుని నగ్నంగా నటించింది.. కానీ చివరకు, పాపం ప్రొడ్యూసర్..

నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా గురించి పరిచయం అవసరం లేదు. కాంట్రవర్షియల్ నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. బోల్డ్ గా మాట్లాడుతూ ఆండ్రియా వార్తల్లో నిలిచింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 28 2022, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా గురించి పరిచయం అవసరం లేదు. కాంట్రవర్షియల్ నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. బోల్డ్ గా మాట్లాడుతూ ఆండ్రియా వార్తల్లో నిలిచింది. అలాగే ఆమె రొమాంటిక్ వ్యవహారాలు కూడా గతంలో హాట్ టాపిక్ అయ్యాయి. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ తో ఆండ్రియా గతంలో ఘాటు ప్రేమాయణం సాగించింది. అతడితో సన్నిహితంగా ఉన్న పిక్స్ కూడా లీకై దుమారం రేపాయి. సుచీ లీక్స్ సమయంలో వీరిద్దరి రొమాంటిక్ పిక్స్ పెను దుమారమే సృష్టించాయి. ఆ చేదు జ్ఞాపకాలన్నీ మరచిపోయి ప్రస్తుతం ఆండ్రియా తన వర్క్ పై ఫోకస్ పెడుతోంది. 

37

సింగర్ గా రాణిస్తూనే నటిగా కూడా సత్తా చాటుతోంది. పుష్ప చిత్రంలోని 'ఓ అంటావా మావా' సాంగ్ ని తమిళంలో పాడింది ఈ బ్యూటీనే. ప్రస్తుతం ఆండ్రియా తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో పిశాచి 2 చిత్రంలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఆగష్టు 31న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. మూవీ ప్రమోషన్స్ లో షాకింగ్ విషయాలు బయటకి వచ్చాయి. 

47

ఈ చిత్రంలో ఆండ్రియా న్యూడ్ గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అది నిజమే అని దర్శకుడు మిస్కిన్ అన్నారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఆండ్రియా నగ్నంగా నటించిన సన్నివేశాలని సినిమా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు కూడా చూడాలని భావిస్తున్నాం. అందువల్ల న్యూడ్ సీన్స్ పెట్టలేదు. 

57

న్యూడ్ సీన్స్ పెడితే సెన్సార్ వారు 'ఏ' సర్టిఫికెట్ ఇస్తారు అని మిస్కిన్ అన్నారు. అయితే న్యూడ్ సీన్స్ ని నేరుగా చితీకరించలేదట. ఆ సన్నివేశాల కోసం ఆండ్రియా స్నేహితురాలు అయిన ఓ ఫోటో గ్రాఫర్ మాత్రమే పనిచేసింది. ఆమె కొన్ని న్యూడ్ ఫొటోస్ తీసింది. ఆ సమయంలో తాను కూడా సెట్స్ లో లేను అని వారిద్దరు మాత్రమే ఉన్నారు అని మిస్కిన్ అన్నారు. 

 

 

67

కానీ ఆ న్యూడ్ పిక్స్ ని కూడా మూవీ నుంచి తొలగించినట్లు మిస్కిన్ పేర్కొన్నారు. ఈ మూవీలో న్యూడ్ గా నటించేందుకు ఆండ్రియా డబుల్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అది కూడా వాస్తవమే అని మిస్కిన్ అన్నారు. సాధారణంగా ఒక చిత్రానికి ఆండ్రియా 50 నుంచి 60 లక్షల వరకు పారితోషికం అందుకుంటుంది. కానీ పిశాచి 2 చిత్రానికి 1.50 కోట్లు డిమాండ్ చేసిందట. చివరకి నిర్మాతలు ఆమె రెమ్యునరేషన్ 1.25 కోట్లుగా ఫిక్స్ చేశారు. 

77

అయినా ఏం లాభం.. న్యూడ్ సీన్స్ కోసమే కోట్లల్లో రెమ్యునరేషన్ ఇచ్చారు. చివరకి ఆ సీన్స్ తొలగించారు. నిర్మాతలు ఇది భారీ లాస్. ముందే సరిగ్గా ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ లోనే ఆ సీన్స్ తొలగించి ఉంటే నిర్మాతలు బోలెడంత డబ్బు మిగిలుండేది. ఆండ్రియాకి సాధారణ రెమ్యునరేషన్ మాత్రమే ఇచ్చి ఉండేవారు. రొక్ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని టి. మురుగనంతమ్ నిర్మిస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Recommended image2
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ
Recommended image3
Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved