- Home
- Entertainment
- సోఫాలో పరువాలు పోతూ కవ్విస్తున్న శివాత్మిక రాజశేఖర్.. దొరసాని చూపులతోనే చంపేస్తుందట..
సోఫాలో పరువాలు పోతూ కవ్విస్తున్న శివాత్మిక రాజశేఖర్.. దొరసాని చూపులతోనే చంపేస్తుందట..
స్టార్ కిడ్, హీరోయిన్ శివాత్మిక టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా మారిపోతుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఆమె ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటోలు తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

శివాత్మిక చీర అందాల్లో మెరుస్తుంది. శారీలో మరింత హాట్‌గా కనిపిస్తుంది మంత్రముగ్దుల్ని చేస్తుంది. బ్లూ కలర్ శారీలో సోఫాలో కూర్చొని కనువిందు చేస్తుంది. కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్లకి మతిపోగొడుతుంది శివాత్మిక. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న ఈ నయా పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండటం విశేషం. Shivathmika Rajashekar Glamour Photos.
ఈ సందర్భంగా శివాత్మిక పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటుంది. నా నిజమైన రంగులను చూడటానికి చివరి వరకు స్వైప్ చేయండి అని పేర్కొంది శివాత్మిక. తన అసలైన అందాలను చూడాలని చెబుతుంది. చీరలో ఎంత హాట్‌గా ఉందో పరోక్షంగా చెబుతుందీ దొరసాని.
ప్రస్తుతం శివాత్మిక పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. హాట్ కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.
రాజశేఖర్ తనయగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక గ్లామర్ విషయంలో తాను చాలా స్పెషల్ అని నిరూపించుకుంటోంది. కమర్షియల్ హీరోయిన్లకి తక్కువ కాదని చాటుకుంటోంది. క్లీవేజ్ అందాలతో మెప్పిస్తూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
మరోవైపు వరుస సినిమాలతోనూ బిజీగా ఉంది శివాత్మిక. `దొరసాని` చిత్రంతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది శివాత్మిక. ఇందులో సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించింది. విమర్శకులు కూడా శివాత్మిక గురించి ప్రస్తావించడం విశేషం.
ప్రస్తుతం ఈ భామ `పంచతంత్రం` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు `రంగమార్తాండ` సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది.
అలాగే తమిళంలో రెండు సినిమాలు కమిట్ అయ్యింది శివాత్మిక. తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా రాణించాలని ప్రయత్నిస్తుంది. తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది.
అలాగే తమిళంలో రెండు సినిమాలు కమిట్ అయ్యింది శివాత్మిక. తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా రాణించాలని ప్రయత్నిస్తుంది. తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది.
also read: Pooja Hegde: వణికే చలిలో చెమటలు పట్టిస్తున్న పూజా.. పైటకొంగు పక్కకు జరిపి అందాల బ్లాస్టింగ్